6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓ రౌండ్‌లో ఓటమి.. కానీ టాప్‌లో మాత్రం అతడే!

Writer: Nithish 10:29 AM, 6 ఆగస్టు, 2026
ఓ రౌండ్‌లో ఓటమి.. కానీ టాప్‌లో మాత్రం అతడే!

భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ర్యాపిడ్ విభాగంలో మొత్తం తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి 12 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. టోర్నీలో తన స్థిరమైన ఆటతీరుతో ప్రత్యర్థులపై ఆధిపత్యం చాటుతూ టైటిల్ రేసులో ముందంజలో నిలిచాడు.

అయితే తొమ్మిదో రౌండ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన జోర్డన్ వాన్ ఫోరీస్ట్ చేతిలో ప్రజ్ఞానంద పరాజయం పాలయ్యాడు. అయినప్పటికీ మొత్తం పాయింట్లలో ఆధిక్యాన్ని కొనసాగిస్తూ టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు. ఇక మిగిలిన 18 రౌండ్ల బ్లిట్జ్ పోటీలు ముగిసిన అనంతరం టోర్నీ విజేతను ప్రకటించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవ్ సూర్యవంశీకి రాబిన్ ఊతప్ప సూచనలు

వైభవ్ సూర్యవంశీకి రాబిన్ ఊతప్ప సూచనలు

కొరియా మాస్టర్స్‌లో తన్వీ శర్మ శుభారంభం

కొరియా మాస్టర్స్‌లో తన్వీ శర్మ శుభారంభం

డబ్ల్యూడబ్ల్యూఈకి గుడ్‌బై చెప్పిన బ్రాక్ లెస్నర్..

డబ్ల్యూడబ్ల్యూఈకి గుడ్‌బై చెప్పిన బ్రాక్ లెస్నర్..

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..

ట్యాగ్లు
ప్రజ్ఞానందసెయింట్ లూయిస్ ర్యాపిడ్చెస్భారత చెస్ స్టార్ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్గ్రాండ్‌మాస్టర్క్రీడా వార్తలుచెస్ టోర్నమెంట్భారత క్రీడలుబ్లిట్జ్ చెస్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
విండీస్ గడ్డపై చరిత్ర తిరగరాసిన అబ్దుల్లా షఫీక్

విండీస్ గడ్డపై చరిత్ర తిరగరాసిన అబ్దుల్లా షఫీక్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్యా సైన్యంలో భారీ మార్పులు..
జనరల్

రష్యా సైన్యంలో భారీ మార్పులు..

ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘దీవాన’
ఓటీటీ

ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘దీవాన’

విజయ్ సర్కారు తొలి బడ్జెట్‌పై స్పందించిన మాజీ సీఎం  స్టాలిన్
రాజకీయాలు

విజయ్ సర్కారు తొలి బడ్జెట్‌పై స్పందించిన మాజీ సీఎం స్టాలిన్

తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్.. కోర్టు సంచలన తీర్పు..!
జనరల్

తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్.. కోర్టు సంచలన తీర్పు..!

కొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లు.. 2026 మహీంద్రా స్కార్పియో-ఎన్ లాంచ్!
టెక్నాలజీ

కొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లు.. 2026 మహీంద్రా స్కార్పియో-ఎన్ లాంచ్!

ధనుష్ సరసన ఆ బాలీవుడ్ బ్యూటీ..? కొత్త కాంబోపై బజ్..!
గాసిప్స్

ధనుష్ సరసన ఆ బాలీవుడ్ బ్యూటీ..? కొత్త కాంబోపై బజ్..!

ఒకే ఫ్రేమ్‌లో వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీగా ప్లాన్ చేస్తున్న నిహారిక!
సినిమాలు

ఒకే ఫ్రేమ్‌లో వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీగా ప్లాన్ చేస్తున్న నిహారిక!

టీ20 క్రికెట్‌లో జోస్  బట్లర్ ప్ర‌పంచ రికార్డ్‌
క్రీడలు

టీ20 క్రికెట్‌లో జోస్ బట్లర్ ప్ర‌పంచ రికార్డ్‌

నాగార్జున ‘గీతాంజలి’కి మళ్లీ గ్రాండ్ వెల్‌కమ్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!
సినిమాలు

నాగార్జున ‘గీతాంజలి’కి మళ్లీ గ్రాండ్ వెల్‌కమ్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!

వైభవ్ సూర్యవంశీకి రాబిన్ ఊతప్ప సూచనలు
క్రీడలు

వైభవ్ సూర్యవంశీకి రాబిన్ ఊతప్ప సూచనలు

సిగ్నల్‌లకు గుడ్‌బై.. నగరంలో కొత్త ఫ్లైఓవర్..!
జనరల్

సిగ్నల్‌లకు గుడ్‌బై.. నగరంలో కొత్త ఫ్లైఓవర్..!

మెటా నుంచి కొత్త కోడింగ్ యాప్
జనరల్

మెటా నుంచి కొత్త కోడింగ్ యాప్