Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

18, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మెస్సి మ్యాజిక్.. హ్యాట్రిక్‌తో అర్జెంటీనాకు ఘన విజయం

05:47 AM, 18 జూన్, 2026
మెస్సి మ్యాజిక్.. హ్యాట్రిక్‌తో అర్జెంటీనాకు ఘన విజయం

ఫుట్‌బాల్ ప్రపంచంలో తనకు ఎందుకు ప్రత్యేక స్థానం ఉందో మరోసారి నిరూపించాడు లియోనల్ మెస్సిi. 39 ఏళ్ల వయసుకు చేరువవుతున్నా, మోకాలి గాయం ఇబ్బంది పెడుతున్నా తన ఆటలో ఏమాత్రం తగ్గేదేలేదని చాటాడు. ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన హ్యాట్రిక్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా కు 3-0 తేడాతో ఘన విజయాన్ని అందించాడు. 17వ నిమిషంలో తొలి గోల్ సాధించిన మెస్సి, 60వ నిమిషంలో రెండో గోల్ నమోదు చేసి, 76వ నిమిషంలో అసాధారణ సోలో రన్‌తో అద్భుతమైన మూడో గోల్ కొట్టి అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు.

ఈ హ్యాట్రిక్‌తో మెస్సి ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా మిరోస్లావ్ క్లోజ్ పేరిట ఉన్న 16 గోల్స్ రికార్డును సమం చేశాడు. అలాగే ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించిన అత్యంత వయస్కుడైన ఆటగాడిగా నిలిచి, క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. తొలి గోల్ అనంతరం భావోద్వేగానికి గురైన మెస్సి కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి. విశేషమేమిటంటే, 2006 ప్రపంచకప్‌లో తన తొలి గోల్ సాధించిన తేదీకి సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఈ చారిత్రాత్మక హ్యాట్రిక్ నమోదు చేశాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫిఫా ప్రపంచకప్‌లో కాంగో చరిత్రాత్మక ఆరంభం

ఫిఫా ప్రపంచకప్‌లో కాంగో చరిత్రాత్మక ఆరంభం

నెదర్లాండ్స్‌పై భారత్ మహిళల ఘన విజయం

నెదర్లాండ్స్‌పై భారత్ మహిళల ఘన విజయం

వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ షాక్

వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ షాక్

ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం...సిరీస్ కైవసం

ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం...సిరీస్ కైవసం

అఫ్గానిస్థాన్‌ వన్డే లో గిల్, కిషన్ సెంచరీ లు

అఫ్గానిస్థాన్‌ వన్డే లో గిల్, కిషన్ సెంచరీ లు

ప్రిన్స్ యాదవ్ టీమిండియా తరఫున డ్రీమ్ ఇంటర్నేషనల్ డెబ్యూ

ప్రిన్స్ యాదవ్ టీమిండియా తరఫున డ్రీమ్ ఇంటర్నేషనల్ డెబ్యూ

ట్యాగ్లు
లియోనల్ మెస్సిఅర్జెంటీనాఫిఫా ప్రపంచకప్హ్యాట్రిక్ఫుట్‌బాల్ప్రపంచకప్ రికార్డులుమిరోస్లావ్ క్లోజ్క్రిస్టియానో రొనాల్డోఅర్జెంటీనా విజయంమెస్సి మ్యాజిక్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు తెలంగాణలో వనమహోత్సవం...
జనరల్

నేడు తెలంగాణలో వనమహోత్సవం...

నేటి నుంచి తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు..
జనరల్

నేటి నుంచి తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు..

నేడు మంత్రులతో రేవంత్ కీలక సమావేశం..
జనరల్

నేడు మంత్రులతో రేవంత్ కీలక సమావేశం..

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. యుద్ధానికి ముగింపు పలికిన రెండు దేశాలు
జనరల్

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. యుద్ధానికి ముగింపు పలికిన రెండు దేశాలు

విహారయాత్రకు వెళ్లి తిరిగిరాని గారాలపట్టి.. రాధా గాయత్రి మృతితో విషాదంలో కుటుంబం
జనరల్

విహారయాత్రకు వెళ్లి తిరిగిరాని గారాలపట్టి.. రాధా గాయత్రి మృతితో విషాదంలో కుటుంబం

నేడు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు..
జనరల్

నేడు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు..

102 రోజుల తర్వాత యువకుడి అంత్యక్రియలు.. కస్టడీ మృతిపై తమిళనాడులో కలకలం
జనరల్

102 రోజుల తర్వాత యువకుడి అంత్యక్రియలు.. కస్టడీ మృతిపై తమిళనాడులో కలకలం

రాయదుర్గం భూమిపై ఎస్‌బీఐ హక్కుల పోరు..
జనరల్

రాయదుర్గం భూమిపై ఎస్‌బీఐ హక్కుల పోరు..

శివసేన, సమాజ్‌వాదీ పార్టీల్లో కలకలం..
రాజకీయాలు

శివసేన, సమాజ్‌వాదీ పార్టీల్లో కలకలం..

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..
జనరల్

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..

పదేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ.. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’తో వస్తున్న వడ్డే నవీన్
సినిమాలు

పదేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ.. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’తో వస్తున్న వడ్డే నవీన్

చిత్తూరులో జూద స్థావరాల జోరు..
జనరల్

చిత్తూరులో జూద స్థావరాల జోరు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!