
గాసిప్స్

ఐసీసీ తాజా పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. 785 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ నంబర్ వన్‌గా కొనసాగుతుండగా, న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ 784 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 775 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా, శుభ్‌మన్ గిల్, బాబర్ ఆజం, శ్రేయాస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు టాప్ 10లో చోటు దక్కించుకున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!