27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా జూనియర్‌ చెస్‌లో భారత్‌ సత్తా.. మయాంక్‌, ప్రతీతికి స్వర్ణాలు

Writer: Nithish 04:41 PM, 27 ఆగస్టు, 2026
ఆసియా జూనియర్‌ చెస్‌లో భారత్‌ సత్తా.. మయాంక్‌, ప్రతీతికి స్వర్ణాలు

ఆసియా జూనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు మయాంక్‌ చక్రవర్తి, ప్రతీతి బోర్డోలోయ్‌ అద్భుత ప్రదర్శనతో టైటిళ్లు కైవసం చేసుకున్నారు. బుధవారం జరిగిన క్లాసికల్‌ విభాగం చివరి రౌండ్‌ను ఇద్దరూ డ్రాగా ముగించారు. దీంతో మయాంక్‌ 7.5 పాయింట్లతో బాలుర విభాగంలో విజేతగా నిలిచాడు. ఆర్టిం పిన్‌జిన్‌ (రష్యా) రజతం, భారత్‌కు చెందిన దక్ష్‌ గోయెల్‌ కాంస్యం సాధించారు.

బాలికల క్లాసికల్‌ విభాగంలోనూ భారత్‌ జోరు కొనసాగింది. ప్రతీతి బోర్డోలోయ్‌ 7.5 పాయింట్లతో స్వర్ణ పతకం అందుకుంది. మరియా ఖోల్యావ్‌కో (కజకిస్థాన్‌) రజతం, భారత క్రీడాకారిణి నివేదిత కాంస్యం సాధించారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెందిన శరణ్య, అద్వైత్‌ తమ తమ విభాగాల్లో ఆరో స్థానంతో పోటీని ముగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
ఆసియా జూనియర్ చెస్మయాంక్ చక్రవర్తిప్రతీతి బోర్డోలోయ్భారత చెస్చెస్ చాంపియన్‌షిప్స్వర్ణ పతకాలుదక్ష్ గోయెల్నివేదితతెలుగు క్రీడాకారులుక్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌
క్రీడలు

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌
క్రీడలు

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌
జనరల్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం
జనరల్

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!
సినిమాలు

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?
జనరల్

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్
సినిమాలు

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ
సినిమాలు

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన
జనరల్

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!