17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఘన ఆరంభం..

Writer: Chandrika 10:51 PM, 14 జూన్, 2026
ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఘన ఆరంభం..

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2026 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు త్వరగా అవుట్ అయినప్పటికీ, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన 44 బంతుల్లో 68 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 పరుగులతో కీలక భాగస్వామ్యం అందించగా, రిచా ఘోష్ 17 బంతుల్లో 34 పరుగులతో మెరుపులు మెరిపించింది. దీంతో భారత్ 20 ఓవర్లలో 170/6 పరుగులు చేసింది.

171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు భారత స్పిన్నర్ల ధాటికి కుప్పకూలింది. స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 4 ఓవర్లలో 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చింది. ఈ ప్రదర్శనతో మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించింది. శ్రీ చరణి మూడు వికెట్లు తీసి అద్భుత సహకారం అందించింది. పాకిస్తాన్ 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్ అయింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

ట్యాగ్లు
భారత్ మహిళల జట్టుపాకిస్తాన్ మహిళల జట్టుఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్స్మృతి మంధానదీప్తి శర్మరిచా ఘోష్హర్మన్‌ప్రీత్ కౌర్క్రికెట్టీమిండియాఎడ్జ్‌బాస్టన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం
జనరల్

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి
జనరల్

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?
గాసిప్స్

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...
సినిమాలు

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

రణబాలి షూటింగ్ పూర్తి!
సినిమాలు

రణబాలి షూటింగ్ పూర్తి!

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..
సినిమాలు

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...
సినిమాలు

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్
సినిమాలు

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?
గాసిప్స్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..
జనరల్

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!