
న్యూస్

ఫిఫా వరల్డ్ కప్ 2026 యునైటెడ్ స్టేట్స్, మెక్సికో మరియు కెనడాలో జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్ కోసం టిక్కెట్ల అమ్మకాల చివరి దశ ప్రారంభమైంది. జూన్ 11 నుండి జూలై 19 వరకు జరగనున్న ఈ పోటీ కోసం 30 లక్షలకు పైగా టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ప్రస్తుతం అధికారిక ఫీఫా వెబ్సైట్లో 'ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్' అనే ప్రాతిపదికన విక్రయిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 48 జట్లు పాల్గొనగా, 104 మ్యాచ్లు ఆడనున్నారు. రికార్డు స్థాయిలో టిక్కెట్లు అమ్ముడవుతాయని ఫీఫా అంచనా వేస్తోంది. అయితే, అధిక టిక్కెట్ల ధరలపై అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.




.jpg&w=3840&q=75)







.avif&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!