
సినిమాలు

ఫిఫా ఈజిప్ట్ జట్టు చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌పై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించిన ఈజిప్ట్, వరల్డ్ కప్ లో తన తొలి విజయాన్ని నమోదు చేసింది. 1934లో టోర్నీలో అడుగుపెట్టిన ఈజిప్ట్‌కు ఇది 92 ఏళ్ల తర్వాత లభించిన తొలి విజయం.
1934, 1990, 2018 వరల్డ్ కప్ లో పాల్గొన్నప్పటికీ ఈజిప్ట్ ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. అయితే 2026 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్‌పై 3-1 గోల్స్ తేడాతో గెలిచి చారిత్రక విజయాన్ని అందుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!