
బిజినెస్

ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3లో భారత ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరా అద్భుత ప్రదర్శనతో డబుల్ గోల్డ్ సాధించారు. ముందుగా జట్టు విభాగంలో స్వర్ణం గెలిచిన ఆయన, ఆ తర్వాత వ్యక్తిగత రీకర్వ్ పురుషుల విభాగంలో కూడా గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించారు.
తీవ్రంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియాకు చెందిన ఒలింపిక్ గోల్డ్, బ్రాంజ్ మెడలిస్ట్ లీ వూ-సూక్ను 7-3 తేడాతో ఓడించారు. ఈ విజయంతో భారత ఆర్చరీకి మరో స్వర్ణ ఘట్టం జోడించబడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!