
సినిమాలు

పాండిచ్చేరి ప్రీమియర్ లీగ్‌లో సీఎస్‌కే ఆటగాడు అమన్ ఖాన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. కేవలం 34 బంతుల్లోనే శతకం సాధించి 129 పరుగులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆయన దూకుడైన బ్యాటింగ్ ఈ టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ప్రదర్శనతో అమన్ ఖాన్ టీ20ల్లో వేగవంతమైన శతకం చేసిన రెండో భారతీయ ఆటగాడిగా నిలిచారు. హైదరాబాద్ ఆటగాడు అమన్ రావు 32 బంతుల్లో శతకంతో మొదటి స్థానంలో ఉండగా, 35 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ మూడో స్థానానికి చేరుకున్నారు. అమన్ ఖాన్ ఇన్నింగ్స్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!