
న్యూస్

ఇటీవల కాలంలో టీమిండియా క్రికెటర్లలో విడాకుల వార్తలు వరుసగా వెలువడుతున్నాయి. శిఖర్ ధవన్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చహల్, హార్దిక్ పాండ్యా తర్వాత ఈ జాబితాలో తాజాగా లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ చేరారు. వివాహ బంధంలో విభేదాల కారణంగా భార్యలతో విడిపోతున్న క్రికెటర్ల సంఖ్య పెరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది.
26 ఏళ్ల రాహుల్ చాహర్ తన భార్య ఇషానీ జోహర్‌తో విడాకులు తీసుకున్నట్లు ఈ రోజు 20 న అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన భావోద్వేగపూర్వక నోట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా, రాహుల్ చాహర్ టీమిండియా ఆటగాడు దీపక్ చాహర్ సోదరుడు కావడం గమనార్హం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!