4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లార్డ్స్ మ్యాచ్ కు అటెండ్ అయిన ధోని, పంత్

Writer: Sreekanth Reddy 01:16 AM, 20 జులై, 2026
లార్డ్స్ మ్యాచ్ కు అటెండ్ అయిన ధోని, పంత్

లండన్‌లోని చారిత్రక లార్డ్స్ క్రికెట్ మైదానం తారల వెలుగులతో మెరిసిపోతోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ నిర్ణయాత్మక ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, రిషబ్ పంత్ తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యారు. దీంతో మైదానంలో పండుగ వాతావరణం నెలకొంది.

భార్య సాక్షితో కలిసి మ్యాచ్ చూస్తున్న ధోనీ, ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, నటి కృతి సనన్‌లతో కలిసి కనిపించారు. ఇంగ్లండ్ పర్యటనలో ధోనీ ఒక మ్యాచ్‌కు హాజరు కావడం ఇది మూడోసారి. ఇంతకుముందు తన పుట్టినరోజున ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌ను, ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి వన్డేను కూడా ఆయన వీక్షించారు.

ఈ మ్యాచ్‌లో మరో అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత దిగ్గజం సునీల్ గవాస్కర్, వెస్టిండీస్ లెజెండ్స్ బ్రియాన్ లారా, సర్ క్లైవ్ లాయిడ్, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర, భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులను అలరించారు. అంతకుముందు యువరాజ్ సింగ్ ఐదు నిమిషాల గంటను మోగించి ఆటను ప్రారంభించడం విశేషం. వీరితో పాటు రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే కూడా స్టాండ్స్‌లో కనిపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!

ట్యాగ్లు
ఎంఎస్ ధోనిరిషబ్ పంత్లార్డ్స్ఇంగ్లండ్ ఇండియా వన్డే సిరీస్ఐసీసీబీసీసీఐఈసీబీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?
షోస్

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...
జనరల్

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!
సినిమాలు

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..
జనరల్

బర్త్‌డే గిఫ్ట్‌ కోసం గంజాయి దందా..

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!
సినిమాలు

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!

అల్లరి నరేష్ సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారు!
ఓటీటీ

అల్లరి నరేష్ సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారు!

కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
జనరల్

కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్
జనరల్

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
జనరల్

ఐశ్వర్య గౌడ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

కువైట్‌లో భారతీయురాలి ఆవేదన
జనరల్

కువైట్‌లో భారతీయురాలి ఆవేదన

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!