Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

15, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భారత్-పాక్ మహిళల మ్యాచ్‌ ఏఐ వీడియో వైరల్..

03:22 PM, 15 జూన్, 2026
భారత్-పాక్ మహిళల మ్యాచ్‌ ఏఐ వీడియో వైరల్..

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు పరస్పరం గొడవపడినట్లు చూపిస్తున్న ఒక ఏఐ-జనరేటెడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దూసుకెళ్లినట్లు కనిపిస్తున్నప్పటికీ, వాస్తవానికి మ్యాచ్‌లో అలాంటి ఘటన ఏదీ జరగలేదు. ఈ వీడియో పూర్తిగా ఏఐ సాయంతో రూపొందించినదిగా గుర్తించారు.

మ్యాచ్ మాత్రం ఎలాంటి వివాదాలు లేకుండా ముగిసింది. గత మ్యాచ్‌ల మాదిరిగానే ఈసారి కూడా ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోలేదు. ఈ హై-వోల్టేజ్ పోరును వీక్షించేందుకు 18 వేల మందికిపైగా ప్రేక్షకులు హాజరుకాగా, మహిళల ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచ్‌లలో ఇది రికార్డు హాజరుగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 170/6 స్కోరు నమోదు చేయగా, పాకిస్థాన్ జట్టు 106 పరుగులకే ఆలౌటై 64 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒకే రోజులో భారత్ మూడు మ్యాచ్‌ల సందడి

ఒకే రోజులో భారత్ మూడు మ్యాచ్‌ల సందడి

మైదానంలో కనిపించే కోహ్లీ వేరు.. బయట కనిపించే కోహ్లీ వేరు: రవిశాస్త్రి

మైదానంలో కనిపించే కోహ్లీ వేరు.. బయట కనిపించే కోహ్లీ వేరు: రవిశాస్త్రి

అమెరికా అడ్డుకుంది.. యూఈఎఫ్‌ఏ ఆదుకుంది!

అమెరికా అడ్డుకుంది.. యూఈఎఫ్‌ఏ ఆదుకుంది!

చివరి క్షణాల్లో గోల్...జపాన్ అద్భుత పునరాగమనం

చివరి క్షణాల్లో గోల్...జపాన్ అద్భుత పునరాగమనం

జర్మనీ గోల్స్ వర్షం.. కురసావోపై 7-1 భారీ విజయం

జర్మనీ గోల్స్ వర్షం.. కురసావోపై 7-1 భారీ విజయం

ధీరజ్ బొమ్మదేవరాకు డబుల్ గోల్డ్.. ఆర్చరీ వరల్డ్ కప్‌లో చరిత్ర

ధీరజ్ బొమ్మదేవరాకు డబుల్ గోల్డ్.. ఆర్చరీ వరల్డ్ కప్‌లో చరిత్ర

ట్యాగ్లు
భారత్ మహిళల జట్టుపాకిస్థాన్ మహిళల జట్టుమహిళల టీ20 ప్రపంచకప్ఏఐ వీడియోవైరల్ వీడియోక్రికెట్ వార్తలుటీమిండియాసోషల్ మీడియాఫేక్ కంటెంట్మహిళల క్రికెట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యువ పారిశ్రామికవేత్తకు కేటీఆర్ అభినందనలు
బిజినెస్

యువ పారిశ్రామికవేత్తకు కేటీఆర్ అభినందనలు

ఉర్మిలా మటోండ్కర్ మాజీ భర్త మోహ్సిన్ అక్తర్ రెండో వివాహం
సినిమాలు

ఉర్మిలా మటోండ్కర్ మాజీ భర్త మోహ్సిన్ అక్తర్ రెండో వివాహం

నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో చారిత్రక ఘట్టం...
జనరల్

నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో చారిత్రక ఘట్టం...

సోషల్ మీడియాలో వైరల్ అయిన రోల్స్‌రాయిస్ కథ.. వాస్తవం ఏంటి?
జనరల్

సోషల్ మీడియాలో వైరల్ అయిన రోల్స్‌రాయిస్ కథ.. వాస్తవం ఏంటి?

సూర్య సినిమా ‘కరుప్పు’పై కొత్త కాంట్రవర్సీ - డైరెక్టర్ క్లారిటీ
సినిమాలు

సూర్య సినిమా ‘కరుప్పు’పై కొత్త కాంట్రవర్సీ - డైరెక్టర్ క్లారిటీ

బాలీవుడ్–టాలీవుడ్ లవ్ టాక్
సినిమాలు

బాలీవుడ్–టాలీవుడ్ లవ్ టాక్

రుద్రాభిషేకం చేసిన లోకేష్ దంపతులు
జనరల్

రుద్రాభిషేకం చేసిన లోకేష్ దంపతులు

ట్రైలర్‌తోనే ఆసక్తి పెంచిన ప్రైమ్ వీడియో సిరీస్ ‘ఇసకపట్నం’
ఓటీటీ

ట్రైలర్‌తోనే ఆసక్తి పెంచిన ప్రైమ్ వీడియో సిరీస్ ‘ఇసకపట్నం’

ప్రకాశం బ్యారేజ్‌కు తగ్గిన వరద ప్రవాహం..
జనరల్

ప్రకాశం బ్యారేజ్‌కు తగ్గిన వరద ప్రవాహం..

‘అరవింద్’తో కొత్త సంగీత ప్రయాణం ప్రారంభించిన రాక్‌స్టార్ అనిరుద్
సినిమాలు

‘అరవింద్’తో కొత్త సంగీత ప్రయాణం ప్రారంభించిన రాక్‌స్టార్ అనిరుద్

అయోధ్య రామమందిరం విరాళాల నిధులపై అనుమానాలు..
జనరల్

అయోధ్య రామమందిరం విరాళాల నిధులపై అనుమానాలు..

తెలంగాణ ఉద్యమంపై పవన్ వ్యాఖ్యలకు కౌంటర్
రాజకీయాలు

తెలంగాణ ఉద్యమంపై పవన్ వ్యాఖ్యలకు కౌంటర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!