27, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు భారత్‌-న్యూజిలాండ్‌ మూడో టీ20..

Writer: Chandrika 10:36 AM, 27 అక్టోబర్, 2026
నేడు భారత్‌-న్యూజిలాండ్‌ మూడో టీ20..

జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా వంటి కీలక ఆటగాళ్లు లేకపోయినా తొలి రెండు టీ20ల్లో విజయాలు సాధించిన టీమ్‌ఇండియా, మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. మంగళవారం వెలింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగే ఈ పోరులో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్‌ పట్టుదలగా ఉంది. న్యూజిలాండ్‌పై ఇటీవలి టీ20 రికార్డు కూడా భారత జట్టుకు ధీమానిస్తోంది. రెండో మ్యాచ్‌లో ఒత్తిడిలో ఉన్న సమయంలో తిలక్‌ వర్మ అజేయంగా 51 పరుగులు చేయగా, నమన్‌ ధీర్‌ 31, నితీశ్‌ కుమార్‌ రెడ్డి అజేయంగా 26 పరుగులతో జట్టును ఆదుకున్నారు. అభిషేక్‌ శర్మ మంచి లయలో ఉన్నప్పటికీ భారీ ఇన్నింగ్స్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇషాన్‌ కిషన్‌ పూర్తిగా కోలుకోకపోతే 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీకి మరో అవకాశం దక్కవచ్చు. మరోవైపు, నాలుగేళ్ల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన భువనేశ్వర్‌ కుమార్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 49, 50 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ మాత్రమే తీయడంతో ఈ మ్యాచ్‌లో అతడి ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. భారత జట్టు పెద్దగా మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశముంది.

సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది. ఫాస్ట్‌బౌలర్లు లాకీ ఫెర్గూసన్‌, మాట్‌ హెన్రీ అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు సవాలుగా మారనుంది. వెలింగ్టన్‌లో బలమైన గాలులు వీస్తుండటంతో పాటు పిచ్‌ పేసర్లకు అనుకూలించే అవకాశముంది. వర్షం పడే సూచనలు ఉన్నప్పటికీ మ్యాచ్‌కు పెద్దగా అంతరాయం ఉండకపోవచ్చని అంచనా. భారత పేస్‌ విభాగంలో భువనేశ్వర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రిన్స్‌ యాదవ్‌ కీలకం కానుండగా, స్పిన్‌ బాధ్యతలను అక్షర్‌ పటేల్‌, నమన్‌ ధీర్‌ పంచుకునే అవకాశముంది. మరోవైపు ఫిన్‌ అలెన్‌, టిమ్‌ సీఫర్ట్‌, డెవాన్‌ కాన్వే, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌ శాంట్నర్‌ వంటి ఆటగాళ్లపై న్యూజిలాండ్‌ ఆశలు పెట్టుకుంది. సొంతగడ్డపై పుంజుకుని సిరీస్‌ పోరును ఆసక్తికరంగా మార్చాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ స్థానంపై చర్చ

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ స్థానంపై చర్చ

భారత్-న్యూజిలాండ్ మూడో టీ20కి వర్షం ముప్పు

భారత్-న్యూజిలాండ్ మూడో టీ20కి వర్షం ముప్పు

ఫ్రెంచ్‌ ఓపెన్‌ తర్వాత హైలో ఓపెన్‌కు సింధు..

ఫ్రెంచ్‌ ఓపెన్‌ తర్వాత హైలో ఓపెన్‌కు సింధు..

న్యూజిలాండ్‌-ఎతో పోరుకు బుమ్రా.. పంత్‌ కూడా సిద్ధమవుతున్నాడా?

న్యూజిలాండ్‌-ఎతో పోరుకు బుమ్రా.. పంత్‌ కూడా సిద్ధమవుతున్నాడా?

జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో తెలంగాణ అథ్లెట్ల సత్తా..

జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో తెలంగాణ అథ్లెట్ల సత్తా..

అండర్‌-19 ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆదిత్య...

అండర్‌-19 ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆదిత్య...

ట్యాగ్లు
భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌మూడో టీ20టీమ్‌ఇండియాన్యూజిలాండ్‌ క్రికెట్‌శ్రేయస్‌ అయ్యర్‌తిలక్‌ వర్మభువనేశ్వర్‌ కుమార్‌అర్ష్‌దీప్‌ సింగ్‌వైభవ్‌ సూర్యవంశీటీ20 క్రికెట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్.. కీలక గడువు విధింపు!
టెక్నాలజీ

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్.. కీలక గడువు విధింపు!

కర్నూలులో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు ట్వీట్
జనరల్

కర్నూలులో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు ట్వీట్

ఉప ఎన్నికల ఖర్చులపై సుప్రీంకోర్టు నోటీసులు..
రాజకీయాలు

ఉప ఎన్నికల ఖర్చులపై సుప్రీంకోర్టు నోటీసులు..

మహిళా జర్నలిస్టు గాయపడిన ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

మహిళా జర్నలిస్టు గాయపడిన ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ

అలనాటి అంబాసిడర్‌ కారు.. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణ
రాజకీయాలు

అలనాటి అంబాసిడర్‌ కారు.. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణ

ముందు విమర్శిస్తారు.. తర్వాత క్షమాపణలు చెబుతారు : ఏఆర్ రెహమాన్
సినిమాలు

ముందు విమర్శిస్తారు.. తర్వాత క్షమాపణలు చెబుతారు : ఏఆర్ రెహమాన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతివ్వాలని ప్రజలకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతివ్వాలని ప్రజలకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఆర్నాబ్ తుఫాను ముప్పు.. పోలింగ్‌పై ఉత్కంఠ!
జనరల్

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఆర్నాబ్ తుఫాను ముప్పు.. పోలింగ్‌పై ఉత్కంఠ!

శ్రద్ధా కపూర్ ‘ఈత’ ట్రైలర్ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

శ్రద్ధా కపూర్ ‘ఈత’ ట్రైలర్ విడుదల తేదీ ఖరారు

డాలర్‌తో పోలిస్తే రూ.95.22కు పడిపోయిన రూపాయి.. చమురు ధరలతో పెరుగుతున్న ఆందోళనలు!
బిజినెస్

డాలర్‌తో పోలిస్తే రూ.95.22కు పడిపోయిన రూపాయి.. చమురు ధరలతో పెరుగుతున్న ఆందోళనలు!

బ్రహ్మపుత్రపై చైనా మెగా డ్యామ్‌.. భారత్‌, బంగ్లాదేశ్‌కు వరద ముప్పు?
జనరల్

బ్రహ్మపుత్రపై చైనా మెగా డ్యామ్‌.. భారత్‌, బంగ్లాదేశ్‌కు వరద ముప్పు?

అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
జనరల్

అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!