10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ 10 తెలుగు ఓటింగ్ ప్రచారంపై ఫిర్యాదు.. ప్రభుత్వ పాఠశాలలో ప్రచారంపై అభ్యంతరం!

Writer: Harika S 02:39 PM, 10 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ 10 తెలుగు ఓటింగ్ ప్రచారంపై ఫిర్యాదు.. ప్రభుత్వ పాఠశాలలో ప్రచారంపై అభ్యంతరం!

నల్గొండ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బిగ్‌బాస్ తెలుగు 10 రియాలిటీ షోకు సంబంధించిన ఓటింగ్ ప్రచారం నిర్వహించారనే ఆరోపణలపై తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మమేకమైనట్లు కనిపిస్తున్న కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధాని కార్యాలయం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

పాఠశాలలు విద్య కోసం మాత్రమే ఉండాలని, రియాలిటీ షోల ఓటింగ్ ప్రచారం కోసం ఉపయోగించకూడదని జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారాలు విద్యా వాతావరణాన్ని ప్రభావితం చేయడంతో పాటు పిల్లల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తేలా చేస్తాయని అన్నారు. భవిష్యత్తులో పాఠశాలల్లో ఇలాంటి ప్రచారాలు జరగకుండా కఠిన ఆదేశాలు జారీ చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే బిగ్‌బాస్ రియాలిటీ షో ఓటింగ్‌కు 18 ఏళ్లు నిండిన వారినే అర్హులుగా నిర్ణయించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 : షాలినీ పవర్ దెబ్బ.. వర్షిణికి సీజన్ మొత్తం అదే డ్యూటీ!

బిగ్‌బాస్ తెలుగు 10 : షాలినీ పవర్ దెబ్బ.. వర్షిణికి సీజన్ మొత్తం అదే డ్యూటీ!

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్ ర్యాంపేజ్.. బిగ్‌బాస్‌నే ప్రశ్నించి గెలిచాడు.. త్రిగుణ్ ఫేస్ చూడాలబ్బా!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 1: వచ్చేసిన డే 4 ప్రోమో.. ఏం జరగబోతోందంటే?

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్

బిగ్‌బాస్ తెలుగు 10: తొలి హౌస్‌మేట్స్‌గా వారిద్దరూ.. మొదటి టాస్క్‌లోనే సక్సెస్

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ ఓటింగ్కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డిప్రభుత్వ పాఠశాలనల్గొండతెలంగాణరియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బిగ్‌బాస్ తెలుగు 10 : నన్ను రెచ్చగొట్టొద్దు.. షాలినీపై చైత్రా రాయ్ ఫైర్!

బిగ్‌బాస్ తెలుగు 10 : నన్ను రెచ్చగొట్టొద్దు.. షాలినీపై చైత్రా రాయ్ ఫైర్!

బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?

బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్
జనరల్

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

AI ఫొటోలకు చెక్‌ పెట్టేందుకు Apple కొత్త టెక్నాలజీ..
టెక్నాలజీ

AI ఫొటోలకు చెక్‌ పెట్టేందుకు Apple కొత్త టెక్నాలజీ..

90 ఏళ్ల గణిత సమస్యకు AI పరిష్కారం?
టెక్నాలజీ

90 ఏళ్ల గణిత సమస్యకు AI పరిష్కారం?

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..
క్రీడలు

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

చిన్న శ్రీను జ్ఞాపకాలతో బొత్స సత్యనారాయణ కంటతడి.. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం
రాజకీయాలు

చిన్న శ్రీను జ్ఞాపకాలతో బొత్స సత్యనారాయణ కంటతడి.. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

వచ్చే జూన్‌ నాటికి ఉప్పల్‌–నారపల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభం - మంత్రి కోమటిరెడ్డి
జనరల్

వచ్చే జూన్‌ నాటికి ఉప్పల్‌–నారపల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభం - మంత్రి కోమటిరెడ్డి

అల్లు అర్జున్‌ విలాసవంతమైన ఇంటి విశేషాలివే...ఓ లుక్కేయండి
సినిమాలు

అల్లు అర్జున్‌ విలాసవంతమైన ఇంటి విశేషాలివే...ఓ లుక్కేయండి

కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు
జనరల్

కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు
బిజినెస్

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..
క్రీడలు

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!