11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యోగి అహంకారాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం – అఖిలేష్ యాదవ్

Writer: Pooja 10:19 PM, 10 అక్టోబర్, 2026
యోగి అహంకారాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం – అఖిలేష్ యాదవ్

అయోధ్య నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న సవాల్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విసిరిన ప్రతిసవాల్‌కు సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఘాటుగా స్పందించారు. రెండు రోజుల క్రితం అయోధ్య నుంచి పోటీ చేయాలని అఖిలేష్.. యోగికి సవాల్ విసిరారు. దీనిని స్వీకరించిన యోగి, అఖిలేష్ కూడా తనతోపాటు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రతిసవాల్ చేశారు. దీనిపై స్పందించిన అఖిలేష్.. యోగి అహంకారాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తామని వ్యాఖ్యానించారు.

అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారని ఆరోపించిన వారి అహంకారాన్ని అణచివేసేలా పెను తుపాను రాబోతోందని అఖిలేష్ యాదవ్ ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు. విరాళాల దుర్వినియోగానికి పాల్పడినవారిని ఓడించడానికి తాను స్వయంగా పోటీ చేయాల్సిన అవసరం లేదని, తన పార్టీ కార్యకర్తలే సరిపోతారని పేర్కొన్నారు. యోగి తరఫున ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరని కూడా అఖిలేష్ ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేడియల్ రోడ్ టెండర్లపై సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్

రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ పెట్టుకోవాలి – సీజేపీకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్

ఢిల్లీ పోలీసులపై డానిష్ కనేరియా క్రికెట్ సెటైర్.. వైరల్‌గా మారిన ట్వీట్

ఓటర్ల జాబితాలో అక్రమాలపై వైఎస్ షర్మిల ఆగ్రహం...

ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టండి.. బీజేపీ శ్రేణులకు ఎన్. రాంచందర్ రావు పిలుపు

సీజేపీ నిరసనకు ముందు ఢిల్లీలో హై అలర్ట్.. జంతర్ మంతర్ వద్ద భారీ భద్రత

ట్యాగ్లు
అఖిలేష్ యాదవ్యోగి ఆదిత్యనాథ్సమాజ్‌వాది పార్టీఉత్తరప్రదేశ్ రాజకీయాలుఅయోధ్యరామాలయ విరాళాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేడియల్ రోడ్ టెండర్లపై సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్
రాజకీయాలు

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొనసాగుతున్న దృశ్యం హవా
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొనసాగుతున్న దృశ్యం హవా

శ్రీవారి భక్తులకు అలర్ట్...బ్రహ్మోత్సవాల వేళ దర్శన టోకెన్లకు బ్రేక్
జనరల్

ఢిల్లీలో ఎల్లుండి ఇండియా కూటమి నేతల భారీ ఆందోళన
జనరల్

ఢిల్లీలో ఎల్లుండి ఇండియా కూటమి నేతల భారీ ఆందోళన

రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ పెట్టుకోవాలి – సీజేపీకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్
రాజకీయాలు

రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ పెట్టుకోవాలి – సీజేపీకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్

ఢిల్లీ ఏఐసీసీ నిరసనకు కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం
జనరల్

ఢిల్లీ ఏఐసీసీ నిరసనకు కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం

యోగి అహంకారాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం – అఖిలేష్ యాదవ్
రాజకీయాలు

యోగి అహంకారాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం – అఖిలేష్ యాదవ్

ఢిల్లీ సీజేపీ నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె అరెస్ట్ Cockroach

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్
గాసిప్స్

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్
జనరల్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

అమెరికాలో గుండెపోటుతో కర్నూలు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!