
క్రీడలు

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్‌తో వీసీకే మరియు వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఇటీవల గవర్నర్ వైఖరిని వీసీకే, వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.
ఇక నటుడు విజయ్ కూడా వీసీకే, వామపక్ష పార్టీల మద్దతు కోరిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. రానున్న రాజకీయ పరిణామాలు, ప్రతిపక్ష వ్యూహాలపై నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!