
సినిమాలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వ ఉద్యోగిలా ప్రతిరోజూ సచివాలయానికి సమయానికి హాజరవుతున్నారని సమాచారం. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన సమయపాలనను కచ్చితంగా పాటిస్తూ అధికారుల ప్రశంసలు పొందుతున్నారు.
పావుగంట ముందుగానే సచివాలయానికి చేరుకుంటున్న సీఎం, ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకుని కార్యాలయంలోనే భోజనం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం, ఎన్నికల హామీల అమలు కోసం కీలక ఫైళ్లపై సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!