Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

టాస్మాక్‌లో అవకతవకలపై సీఎం విజయ్ సీరియస్, విచారణకు ఆదేశం

12:35 PM, 7 జూన్, 2026
టాస్మాక్‌లో  అవకతవకలపై సీఎం విజయ్ సీరియస్, విచారణకు ఆదేశం

తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్‌)లో చోటుచేసుకున్న అవకతవకలపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టాస్మాక్ నిధుల లీకేజీ, అనధికారిక వసూళ్లు, పార్టీ ఫండ్ వ్యవహారాలపై కఠిన చర్యలకు ఆదేశించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో టాస్మాక్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ఖజానాకే చేరేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

అనధికారిక ‘పార్టీ ఫండ్’ వసూళ్ల ద్వారా ప్రతి నెలా దాదాపు 102 కోట్ల రూపాయలు టాస్మాక్ నుంచి దారి మళ్లుతున్నట్లు విజయ్ దృష్టికి వెళ్లింది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు 1,600 కోట్ల రూపాయలు పక్కదారి పట్టి ఉండవచ్చని ప్రభుత్వ అధికారులు సీఎం విజయ్‌కి తెలిపారు. డీఎంకే ప్రభుత్వం టాస్మాక్‌ను రాజకీయ లబ్ధి కోసం వాడుకుందుని చెప్పారు. టాస్మాక్ హోల్‌సేల్, రిటైల్ నెట్‌వర్క్‌‌లో చాలా కాలం నుంచి నడుస్తున్న అనధికారిక నగదు వసూళ్ల వ్యవస్థలను తక్షణమే రద్దు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు..? నిందితుడు అరెస్ట్

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు..? నిందితుడు అరెస్ట్

ఎంపీ పదవికి రాజీనామా చేయమని ఎవరూ అడగలేదు – టీఎంసీ ఎంపీ  యూసఫ్ పఠాన్

ఎంపీ పదవికి రాజీనామా చేయమని ఎవరూ అడగలేదు – టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్

అన్నామలై కొత్త వేదికపై రాజకీయ రగడ.. టీవీకే నేత సెటైర్లు

అన్నామలై కొత్త వేదికపై రాజకీయ రగడ.. టీవీకే నేత సెటైర్లు

కేసీఆర్ వల్లే తెలంగాణ సాకారమైంది - కేటీఆర్

కేసీఆర్ వల్లే తెలంగాణ సాకారమైంది - కేటీఆర్

రాజ్యసభ బరిలో టీడీపీ అభ్యర్థులు.. బీ-ఫారంలు అందజేసిన చంద్రబాబు

రాజ్యసభ బరిలో టీడీపీ అభ్యర్థులు.. బీ-ఫారంలు అందజేసిన చంద్రబాబు

టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఖరారు

టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఖరారు

ట్యాగ్లు
తమిళనాడుసీఎం విజయ్టాస్మాక్అవినీతివిచారణతమిళనాడు కేబినెట్ మీటింగ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రికెట్ అభిమానులకు డబుల్ డోస్..? BCCI కొత్త ఆలోచన
క్రీడలు

క్రికెట్ అభిమానులకు డబుల్ డోస్..? BCCI కొత్త ఆలోచన

TG 20 వేలం ఉత్కంఠ..? టీమ్ ఇండియా ఆటగాళ్లపై భారీ బిడ్డింగ్
క్రీడలు

TG 20 వేలం ఉత్కంఠ..? టీమ్ ఇండియా ఆటగాళ్లపై భారీ బిడ్డింగ్

స్కూళ్ల రీఓపెనింగ్‌పై కీలక ప్రకటన..
జనరల్

స్కూళ్ల రీఓపెనింగ్‌పై కీలక ప్రకటన..

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాఘవ లారెన్స్ పేరు..? TVK వ్యూహాలు
సినిమాలు

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాఘవ లారెన్స్ పేరు..? TVK వ్యూహాలు

దేవాన్ష్ ఘాట్‌పై నారా లోకేశ్ సీరియస్..
జనరల్

దేవాన్ష్ ఘాట్‌పై నారా లోకేశ్ సీరియస్..

బిగ్ బాస్ 10.. నాగార్జున 'దశావతారం' ప్రోమో రీలజ్
షోస్

బిగ్ బాస్ 10.. నాగార్జున 'దశావతారం' ప్రోమో రీలజ్

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు..? నిందితుడు అరెస్ట్
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు..? నిందితుడు అరెస్ట్

నటీమణుల పాత్రలకు పరిమితులు ఎందుకు - డింపుల్ హయతి
సినిమాలు

నటీమణుల పాత్రలకు పరిమితులు ఎందుకు - డింపుల్ హయతి

ఎంపీ పదవికి రాజీనామా చేయమని ఎవరూ అడగలేదు – టీఎంసీ ఎంపీ  యూసఫ్ పఠాన్
రాజకీయాలు

ఎంపీ పదవికి రాజీనామా చేయమని ఎవరూ అడగలేదు – టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్

టాస్మాక్‌లో  అవకతవకలపై సీఎం విజయ్ సీరియస్, విచారణకు ఆదేశం
రాజకీయాలు

టాస్మాక్‌లో అవకతవకలపై సీఎం విజయ్ సీరియస్, విచారణకు ఆదేశం

భారత్‌లో జననాల రేటు  తగ్గడంపై ఎలాన్  మస్క్ ఆందోళన
జనరల్

భారత్‌లో జననాల రేటు తగ్గడంపై ఎలాన్ మస్క్ ఆందోళన

రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ ఫిక్స్..?
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!