16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్పీకర్‌ తీరు రాజ్యాంగానికి గొడ్డలిపెట్టు - కేటీఆర్

Writer: Priya 02:20 PM, 4 ఫిబ్రవరి, 2026
స్పీకర్‌ తీరు రాజ్యాంగానికి గొడ్డలిపెట్టు - కేటీఆర్

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగ విలువలకు విరుద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. స్పీకర్ వ్యవహారం రాజ్యాంగానికే గొడ్డలిపెట్టుగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కు కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు ప్రజల ముందే ఉన్నప్పటికీ, ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్‌ను తిరస్కరించడం అర్థరహితమని కేటీఆర్ అన్నారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల మేధస్సును అవమానపరిచే విధంగా ఉన్నాయని విమర్శించారు.

సుప్రీంకోర్టు తీర్పును, ప్రజల తీర్పును కూడా కాలరాస్తూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్పీకర్ వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేయడమేనని వ్యాఖ్యానించారు. ఒకవైపు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల సమయంలో అసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలోనే, ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడం స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీసిందని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతో ఇంకా కోలుకోని కాంగ్రెస్ పార్టీ బైఎలక్షన్లకు భయపడుతోందన్న విషయం స్పష్టమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఫల్యాలు, మోసాలపై పట్టణ ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని చూసి రేవంత్ సర్కారు వణికిపోతోందని కేటీఆర్ తెలిపారు. పార్టీ ఫిరాయింపుల సూత్రధారి ఢిల్లీకి పంపే మూటలకు ఆశపడి మౌనం వహిస్తున్న రాహుల్ గాంధీకి ఇకపై రాజ్యాంగాన్ని చేతబట్టి తిరిగే నైతిక హక్కు లేదని తీవ్రంగా విమర్శించారు. పట్టపగలే పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోకుండా సీఎం సాగిస్తున్న ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రజాక్షేత్రంలో తప్పకుండా గుణపాఠం చెప్పబడుతుందని కేటీఆర్ హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంచాయితీ

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంచాయితీ

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు

మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు

ఏపీలో ఎన్నికల పర్యవేక్షణకు 28 మంది ఐఏఎస్‌లు..

ఏపీలో ఎన్నికల పర్యవేక్షణకు 28 మంది ఐఏఎస్‌లు..

కెనడాను విచ్ఛిన్నం చేయాలని అమెరికా చూస్తోంది.. మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు

కెనడాను విచ్ఛిన్నం చేయాలని అమెరికా చూస్తోంది.. మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు

ట్యాగ్లు
బీఆర్ఎస్కేటీఆర్స్పీకర్ వివాదంరాజ్యాంగ విలువలుఎమ్మెల్యే ఫిరాయింపులుఅనర్హత పిటిషన్లుప్రజాస్వామ్యంరాజకీయ విమర్శలుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బాచుపల్లిలో ఇద్దరు అదుపులో
జనరల్

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బాచుపల్లిలో ఇద్దరు అదుపులో

సీఎం రేవంత్ రెడ్డికి కావ్య మారన్ వివాహ రిసెప్షన్ ఆహ్వానం
జనరల్

సీఎం రేవంత్ రెడ్డికి కావ్య మారన్ వివాహ రిసెప్షన్ ఆహ్వానం

తెలంగాణలో వర్షాభావంపై మహేష్ గౌడ్ ఆందోళన
జనరల్

తెలంగాణలో వర్షాభావంపై మహేష్ గౌడ్ ఆందోళన

ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడే సందడి.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా ఉందంటే?
ఓటీటీ

ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడే సందడి.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా ఉందంటే?

హైదరాబాద్‌లో అర్ధరాత్రి పోలీసుల ఆపరేషన్ కవచ్
జనరల్

హైదరాబాద్‌లో అర్ధరాత్రి పోలీసుల ఆపరేషన్ కవచ్

బాక్సాఫీస్ వద్ద తలైవర్ జోరు.. ‘జైలర్ 2’తో మరోసారి రజనీకాంత్ హవా
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద తలైవర్ జోరు.. ‘జైలర్ 2’తో మరోసారి రజనీకాంత్ హవా

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంచాయితీ
రాజకీయాలు

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంచాయితీ

కొద్దిసేపే తెరపై.. అయినా భారీ క్రేజ్‌! దుల్కర్, మోహన్‌లాల్ కామియోలపై చర్చ
సినిమాలు

కొద్దిసేపే తెరపై.. అయినా భారీ క్రేజ్‌! దుల్కర్, మోహన్‌లాల్ కామియోలపై చర్చ

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ
క్రీడలు

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. భవన అనుమతుల ప్రక్రియలో మార్పులు
జనరల్

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. భవన అనుమతుల ప్రక్రియలో మార్పులు

బిగ్ బాస్ తెలుగు 10 ఆరోవారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ఆరోవారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?

మూడు నెలల్లో రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలి: భట్టి విక్రమార్క
జనరల్

మూడు నెలల్లో రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలి: భట్టి విక్రమార్క

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!