
క్రీడలు

రఘునందన్‌రావు ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై హరీశ్ రావు రావు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. ఇది కేవలం ఫార్మా సిటీ లేదా ఫ్యూచర్ సిటీ కాదని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసే “ఫార్మర్స్ సిటీ” అని ఆయన పేర్కొన్నారు.
పేర్ల కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయని విమర్శించిన రఘునందన్‌రావు, పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క పెద్ద కంపెనీని కూడా పూర్తిగా ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. పెట్టుబడులు రావడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం కోసం కేంద్రం పర్యావరణ అనుమతులు ఇచ్చిందని తెలిపారు. భాజపా అధికారంలోకి వస్తే ముందుగా ఫార్మర్స్ సిటీగా, తరువాత ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తామని అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!