
టెక్నాలజీ

ఈ నెల 20 న కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనుండగా, ఇప్పటికే రెండు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన చివరి దశ పోలింగ్ ఈ నెల 17 న జరగనుంది.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!