13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తాం: కవిత

Writer: Chandrika 11:43 PM, 12 అక్టోబర్, 2026
మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తాం: కవిత

తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కవిత మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించారు. ఇతర రాజకీయ పార్టీలు రిజర్వేషన్లను అమలు చేసినా, చేయకపోయినా తమ పార్టీ తరఫున 50 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామని తెలిపారు. సోమవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె మాట్లాడారు. మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళలు, బహుజనుల కోసం కృషి చేస్తున్న తనకు రాష్ట్ర ప్రజలు ఆశీర్వాదం అందించాలని కవిత విజ్ఞప్తి చేశారు.

రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత పార్టీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని కవిత అన్నారు. ప్రపంచంలోనే ప్రత్యేకమైన పండుగగా బతుకమ్మకు గుర్తింపు ఉందని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా ఈ వేడుకలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బతుకమ్మ పాటలను నేర్చుకుని భావితరాలకు అందించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిందని గుర్తుచేశారు. గౌరమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?

ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?

ఎస్‌ఐఆర్‌లో ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

ఎస్‌ఐఆర్‌లో ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలి.. ప్రతి ఓటును గౌరవించాలి: కర్ణాటక సీఎం

ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలి.. ప్రతి ఓటును గౌరవించాలి: కర్ణాటక సీఎం

ఎస్‌ఐఆర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోంది: సీఎం రేవంత్‌రెడ్డి

ఎస్‌ఐఆర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోంది: సీఎం రేవంత్‌రెడ్డి

రేపు వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ భేటీ..
ట్యాగ్లు
కవితతెలంగాణ రక్షణ సేనమహిళా ప్రాతినిధ్యం50 శాతం సీట్లుమహిళా రాజకీయాలుబహుజనులుబతుకమ్మ పండుగతెలంగాణ రాజకీయాలుమహిళా నాయకత్వంతెలంగాణ సంస్కృతి
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రేపు వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ భేటీ..

సీఎం చంద్రబాబుతో కూటమి నేతల కీలక భేటీ...

సీఎం చంద్రబాబుతో కూటమి నేతల కీలక భేటీ...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆరో వారం రచ్చ.. నామినేషన్లతో వేడెక్కిన వాతావరణం
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆరో వారం రచ్చ.. నామినేషన్లతో వేడెక్కిన వాతావరణం

రేపు విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్‌..
జనరల్

రేపు విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్‌..

మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తాం: కవిత
రాజకీయాలు

మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తాం: కవిత

అన్వయ్‌ ద్రవిడ్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌.. ఢిల్లీపై కర్ణాటక ఘన విజయం
క్రీడలు

అన్వయ్‌ ద్రవిడ్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌.. ఢిల్లీపై కర్ణాటక ఘన విజయం

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రికెటర్లను కలవనున్న మోదీ
జనరల్

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రికెటర్లను కలవనున్న మోదీ

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం..
జనరల్

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం..

ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు
జనరల్

ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం
జనరల్

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు
జనరల్

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు

నయనతార రాజకీయాల్లోకి వస్తారా? స్పందించిన విఘ్నేశ్‌ శివన్‌
సినిమాలు

నయనతార రాజకీయాల్లోకి వస్తారా? స్పందించిన విఘ్నేశ్‌ శివన్‌

ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?
రాజకీయాలు

ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?

సీఎం విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
సినిమాలు

సీఎం విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న