
సినిమాలు

కర్ణాటక కాంగ్రెస్‌లో మరోసారి నాయకత్వ మార్పుపై చర్చలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను పార్టీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.
ముఖ్యమంత్రి పదవి కోసం డీకే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వెనుకబడిన వర్గాలకు చెందిన ముఖ్యమంత్రిని మార్చేందుకు రాహుల్ గాంధీ ఆసక్తి చూపడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో డీకే శివకుమార్‌కు హోంశాఖ బాధ్యతలు, ఆయన సోదరుడు డీకే సురేష్‌కు రాజ్యసభ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!