
సినిమాలు

జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ నిర్ణయం ప్రకటించగా, శనివారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. 2015 నుంచి ఆయన పవన్ కళ్యాణ్‌తో అనుబంధంలో ఉన్నారు.
2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా జనసేన సిద్ధాంతాలపై విశ్వాసంతో కొనసాగిన వ్యక్తిగా పార్టీ పేర్కొంది. సామాజిక సఖ్యత, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఇవ్వాలనే సూత్రంతో ఈ ఎంపిక జరిగినట్లు జనసేన తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!