28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు

Writer: Shivani K 06:31 AM, 28 ఆగస్టు, 2026
హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనే కాకుండా బీజేపీ ముఖ్యనేతలతోనూ హరీశ్‌రావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. దీనికి సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణల్లో హరీశ్‌రావు పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ఆయనను అరెస్టు చేయకుండా కేసుల నుంచి రక్షిస్తున్నారని విమర్శించారు. ఇటీవల లండన్ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు రహస్యంగా సమావేశమయ్యారని ఆరోపించిన కవిత, ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం లేకపోతే హరీశ్‌రావును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత, హరీశ్‌రావు బీఆర్ఎస్‌ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల మెదక్ జిల్లా ఎమ్మెల్యేలతో జరిగిన రహస్య సమావేశంలో కేసీఆర్ వారసత్వం కేటీఆర్‌కు వెళ్లకూడదని హరీశ్‌రావు వ్యాఖ్యానించినట్లు తనకు సమాచారం అందిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలను ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు రాజీ పడ్డారని ఆరోపించారు. ఒకరు ఇరిగేషన్, వ్యాపార ప్రయోజనాలు, మరొకరు రియల్ ఎస్టేట్, ఇసుక వ్యాపారాలకు సంబంధించిన అంశాల్లో రాజీ రాజకీయాలు చేస్తున్నారని కవిత విమర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు

కాంగ్రెస్ హామీలపై వారం రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు

డీలిమిటేషన్‌పై ప్రభుత్వ ప్రణాళిక వెల్లడించాలి: ఖర్గే

డీలిమిటేషన్‌పై ప్రభుత్వ ప్రణాళిక వెల్లడించాలి: ఖర్గే

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం

హరీశ్ రావు అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!

హరీశ్ రావు అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్...

ట్యాగ్లు
కల్వకుంట్ల కవితహరీశ్‌రావురేవంత్‌రెడ్డిబీఆర్ఎస్తెలంగాణ రాజకీయాలుఫోన్ ట్యాపింగ్ కేసుకాళేశ్వరం విచారణకేటీఆర్కేసీఆర్తెలంగాణ రక్షణ సేన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డిజిటల్ హెల్త్‌కు ఏపీ సర్కార్ భారీ అడుగు
జనరల్

డిజిటల్ హెల్త్‌కు ఏపీ సర్కార్ భారీ అడుగు

వర్షాలకు మళ్లీ ఊతం.. బంగాళాఖాతంలో అల్పపీడనం
జనరల్

వర్షాలకు మళ్లీ ఊతం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

నేటి నుంచి ఆసియా మహిళల టీ20 సమరం
క్రీడలు

నేటి నుంచి ఆసియా మహిళల టీ20 సమరం

చల్లటి నీళ్లు తాగితే జలుబు వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

చల్లటి నీళ్లు తాగితే జలుబు వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

యూఎస్ ఓపెన్ సెమీస్‌లో స్విటోలినా-మోన్‌ఫిల్స్ జోడీ
క్రీడలు

యూఎస్ ఓపెన్ సెమీస్‌లో స్విటోలినా-మోన్‌ఫిల్స్ జోడీ

చెస్ బోర్డుపై భారత జోరు.. రెండు స్వర్ణాలు
క్రీడలు

చెస్ బోర్డుపై భారత జోరు.. రెండు స్వర్ణాలు

వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. లోకేశ్ సమీక్ష
జనరల్

వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. లోకేశ్ సమీక్ష

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్ష సూచన

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు మంచిదంటున్న డాక్టర్లు
ఆరోగ్యం

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు మంచిదంటున్న డాక్టర్లు

ఖనిజ సంపదతో ఉపాధి, అభివృద్ధి: భట్టి విక్రమార్క
జనరల్

ఖనిజ సంపదతో ఉపాధి, అభివృద్ధి: భట్టి విక్రమార్క

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు
రాజకీయాలు

హరీశ్‌రావుకు రేవంత్‌తోనే కాదు.. బీజేపీ నేతలతోనూ దోస్తానా: కవిత ఆరోపణలు

మిగులు ధాన్యం ఈ-వేలం.. ఉత్తమ్ కీలక ఆదేశాలు
జనరల్

మిగులు ధాన్యం ఈ-వేలం.. ఉత్తమ్ కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!