Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మాజీ మంత్రి బోడ జనార్ధన్ టీఆర్ఎస్‌లోకి ఎంట్రీ

04:34 PM, 28 మే, 2026
మాజీ మంత్రి బోడ జనార్ధన్ టీఆర్ఎస్‌లోకి ఎంట్రీ

కల్వకుంట్ల కవిత స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి బోడ జనార్ధన్ తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో కవిత ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన నేతగా బోడ జనార్ధన్‌కు గుర్తింపు ఉంది. చెన్నూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ అనుభవజ్ఞులైన నేతల చేరికతో టీఆర్ఎస్‌కు కొత్త బలం వచ్చిందన్నారు. వారి అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని, అనుచరులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అలాగే సింగరేణి సమస్యలు, ఆర్టీసీ విలీనం అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా కొత్త ప్రణాళికను త్వరలో ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్

బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్

పాయల్ శంకర్‌పై తప్పుడు ఆరోపణలు? బీజేపీ ఫైర్

పాయల్ శంకర్‌పై తప్పుడు ఆరోపణలు? బీజేపీ ఫైర్

కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు.. సిద్దరామయ్య రాజీనామా నిర్ణయం

కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు.. సిద్దరామయ్య రాజీనామా నిర్ణయం

నాలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షుల నియామకం

నాలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షుల నియామకం

ఎన్టీఆర్ ఆశయాలు భావితరాలకు చేరవేయాలి: చంద్రబాబు

ఎన్టీఆర్ ఆశయాలు భావితరాలకు చేరవేయాలి: చంద్రబాబు

కర్ణాటక సీఎం పదవి కి సిద్ధరామయ్య రాజీనామా

కర్ణాటక సీఎం పదవి కి సిద్ధరామయ్య రాజీనామా

ట్యాగ్లు
టీఆర్ఎస్కవితబోడ జనార్ధన్తెలంగాణ రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్
జనరల్

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్

‘పెద్ది’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన “మస్సా మస్సా” సాంగ్
సినిమాలు

‘పెద్ది’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన “మస్సా మస్సా” సాంగ్

ప్రపంచ రికార్డు సాధించిన ఇషా సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
క్రీడలు

ప్రపంచ రికార్డు సాధించిన ఇషా సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్
రాజకీయాలు

బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్

రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు
జనరల్

రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు

సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
జనరల్

సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

మాజీ మంత్రి బోడ జనార్ధన్ టీఆర్ఎస్‌లోకి ఎంట్రీ
రాజకీయాలు

మాజీ మంత్రి బోడ జనార్ధన్ టీఆర్ఎస్‌లోకి ఎంట్రీ

పాయల్ శంకర్‌పై తప్పుడు ఆరోపణలు? బీజేపీ ఫైర్
రాజకీయాలు

పాయల్ శంకర్‌పై తప్పుడు ఆరోపణలు? బీజేపీ ఫైర్

యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?
సినిమాలు

యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?

పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన
సినిమాలు

పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!