2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..

Writer: Chandrika 07:56 PM, 2 అక్టోబర్, 2026
ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతిపాదిత ఉప ఎన్నికను తన ఎన్నికల పిటిషన్ తేలే వరకు నిర్వహించవద్దని కోరుతూ కాంగ్రెస్ నేత పి. విజయారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. 2023 ఎన్నికల్లో దానం నాగేందర్ విజయాన్ని సవాల్ చేస్తూ తాను ఇప్పటికే ఎన్నికల పిటిషన్ దాఖలు చేశానని తెలిపారు. తన వాదనలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు చెప్పారు. దానం నాగేందర్ ఎన్నికను రద్దు చేసి, తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ కేసు దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో పెండింగ్‌లో ఉన్న ఎన్నికల పిటిషన్ పరిష్కారమయ్యే వరకు ఖైరతాబాద్‌లో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వబోమని ఎన్నికల సంఘం తెలంగాణ హైకోర్టుకు తెలిపింది.

మరోవైపు, ఉప ఎన్నికల్లో గెలవలేకపోవడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో కేసు వేయించారనే ఆరోపణలను విజయారెడ్డి ఖండించారు. ఈ కేసుతో రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆయన నాయకత్వంలో తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. తాము కేవలం ఎన్నికల కోసం పనిచేసే నాయకులం కాదని, ప్రజల మధ్య ఉంటూ పనిచేసే నాయకులమని అన్నారు. ఒకవేళ ఖైరతాబాద్‌లో ఎన్నికలు జరిగితే ధీటుగా ఎదుర్కొంటామని తెలిపారు. ఖైరతాబాద్ బైపోల్‌పై తుది నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల సంఘం నుంచి అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

ఈసీ ఆఫీస్ ముందు కర్ణాటక సీఎం, మంత్రుల ఆందోళన...

ఈసీ ఆఫీస్ ముందు కర్ణాటక సీఎం, మంత్రుల ఆందోళన...

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..

రంగనాయక సాగర్‌పై హరీశ్‌ రావు కీలక డిమాండ్

రంగనాయక సాగర్‌పై హరీశ్‌ రావు కీలక డిమాండ్

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

ట్యాగ్లు
ఖైరతాబాద్ ఉప ఎన్నికవిజయారెడ్డిదానం నాగేందర్తెలంగాణ రాజకీయాలుతెలంగాణ హైకోర్టుఖైరతాబాద్ ఎన్నికతెలంగాణ కాంగ్రెస్ఎన్నికల పిటిషన్ఖైరతాబాద్ అసెంబ్లీరేవంత్ రెడ్డి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...
క్రీడలు

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
జనరల్

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..
సినిమాలు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..
జనరల్

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..
జనరల్

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..
క్రీడలు

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

మెట్రో, ఆర్ టీ సీ కామన్ పాస్ లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు
జనరల్

మెట్రో, ఆర్ టీ సీ కామన్ పాస్ లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు
క్రీడలు

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!