17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హిందూ ఓటర్ల మిస్సింగ్‌ వ్యాఖ్యలపై యోగికి ఈసీ సమాధానం

Writer: Nithish 04:32 PM, 17 నవంబర్, 2026
హిందూ ఓటర్ల మిస్సింగ్‌ వ్యాఖ్యలపై యోగికి ఈసీ సమాధానం

ఉత్తరప్రదేశ్‌లో హిందూ ఓటర్లు భారీ సంఖ్యలో గల్లంతయ్యారంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యోగి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 1.27 కోట్ల మంది హిందూ ఓటర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోయారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

అయితే ఓటరు జాబితాలో మతం, కులం ఆధారంగా ఎలాంటి వివరాలు నమోదు చేయబోమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు. ఓటర్ల రికార్డుల్లో మతపరమైన వర్గీకరణ ఉండదని వెల్లడించారు. దీంతో యోగి చేసిన వ్యాఖ్యలు, ఎన్నికల అధికారి ఇచ్చిన వివరణ మధ్య చర్చ మొదలైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కుమార్తె పెళ్లి ఆహ్వానంపై తప్పుడు కథనాలు.. సాక్షిపై షర్మిల ఫైర్

సోనియా గాంధీ పుస్తకంపై కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ చెరిపివేయలేదు - కేటీఆర్

కొత్త బీమా తర్వాత.. ముందు ఉన్న రైతు బీమా అమలు చేయాలి: హరీశ్ రావు

కేజ్రీవాల్‌కు హైకోర్టు చివరి హెచ్చరిక!

కేజ్రీవాల్‌కు హైకోర్టు చివరి హెచ్చరిక!

ఇంటర్ బోర్డు రద్దు వద్దంటూ కవిత.. రేవంత్ లెక్కలపై విమర్శలు

ట్యాగ్లు
యోగి ఆదిత్యనాథ్ఉత్తరప్రదేశ్హిందూ ఓటర్లుఓటరు జాబితాఎన్నికల అధికారిరాష్ట్ర ఎన్నికల సంఘంఓటర్ల వివరాలుఓటర్ల తొలగింపురాజకీయ వార్తలుఎన్నికల వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్లాక్‌ స్కై ముప్పు: దేశం మొత్తం చీకటిలోకి వెళ్తే ఏం చేయాలి?
జనరల్

ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ పాలసీలో కీలక మార్పులు.. త్వరలో కొత్త అప్‌డేట్స్
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ పాలసీలో కీలక మార్పులు.. త్వరలో కొత్త అప్‌డేట్స్

కుమార్తె పెళ్లి ఆహ్వానంపై తప్పుడు కథనాలు.. సాక్షిపై షర్మిల ఫైర్
రాజకీయాలు

బ్లాక్‌ స్కై ముప్పు.. మూడు రోజుల సంక్షోభానికి బ్రిటన్‌ సిద్ధం

ఏపీ తీరంవైపు అక్వాన్ తుఫాన్.. తీరం దాటే సూచనలు!

సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏది - కేటీఆర్‌ ప్రశ్న
రాజకీయాలు

సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏది - కేటీఆర్‌ ప్రశ్న

హిందూ ఓటర్ల మిస్సింగ్‌ వ్యాఖ్యలపై యోగికి ఈసీ సమాధానం
రాజకీయాలు

హిందూ ఓటర్ల మిస్సింగ్‌ వ్యాఖ్యలపై యోగికి ఈసీ సమాధానం

ఐపీఎల్‌కు ధోనీ రిటైర్మెంట్‌పై సీఎస్కే యాజమాన్యం స్పందన
క్రీడలు

ఐపీఎల్‌కు ధోనీ రిటైర్మెంట్‌పై సీఎస్కే యాజమాన్యం స్పందన

కరువు వేళ సమ్మిట్ వాయిదా వేయాలని రేవంత్‌కు పౌర సమాజం విజ్ఞప్తి

కొండలు, అడవుల మధ్య అద్భుత ప్రయాణం.. ఈ 5 రూట్స్ మిస్ కావొద్దు!
జనరల్

కొండలు, అడవుల మధ్య అద్భుత ప్రయాణం.. ఈ 5 రూట్స్ మిస్ కావొద్దు!

తెలంగాణ ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ చెరిపివేయలేదు - కేటీఆర్
రాజకీయాలు

తెలంగాణ ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ చెరిపివేయలేదు - కేటీఆర్

వరుసగా రెండో రోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

వరుసగా రెండో రోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!