22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు

Writer: Nithish 08:37 AM, 22 జులై, 2026
తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. రాహుల్‌ గాంధీతో పాటు ప్రతిపక్ష నేతల అరెస్టును ఖండిస్తూ, నీట్‌ పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని ఏఐసీసీ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి.

తెలంగాణలో పలు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టగా, హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరమ్మ విగ్రహం వద్ద పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో ఆందోళన జరగగా, హైదరాబాద్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనలు చేపట్టాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్‌ ఫైర్‌.. నీట్‌పై చర్చకు సిద్ధం

రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్‌ ఫైర్‌.. నీట్‌పై చర్చకు సిద్ధం

నీట్‌ అంశంపై రాహుల్‌పై జితేంద్ర సింగ్‌ ఫైర్‌

నీట్‌ అంశంపై రాహుల్‌పై జితేంద్ర సింగ్‌ ఫైర్‌

‘మన ఇల్లు-మన లోకేశ్‌’లో పట్టాల పంపిణీ

‘మన ఇల్లు-మన లోకేశ్‌’లో పట్టాల పంపిణీ

అమిత్ షా తెలంగాణ టూర్ ఖరారు

అమిత్ షా తెలంగాణ టూర్ ఖరారు

రాహుల్ గాంధీపై జితేంద్ర సింగ్ విమర్శలు..

రాహుల్ గాంధీపై జితేంద్ర సింగ్ విమర్శలు..

ట్యాగ్లు
కాంగ్రెస్ నిరసనలునీట్ పేపర్ లీక్రేవంత్ రెడ్డిధర్మేంద్ర ప్రధాన్రాహుల్ గాంధీతెలంగాణ కాంగ్రెస్రాజకీయ నిరసనలుమహేష్ కుమార్ గౌడ్పొన్నం ప్రభాకర్జాతీయ రాజకీయాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఎంపీల విలీనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ శివసేన

ఎంపీల విలీనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ శివసేన

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆనంది పాత్రే నా జీవితాన్ని మార్చింది: అవికా
సినిమాలు

ఆనంది పాత్రే నా జీవితాన్ని మార్చింది: అవికా

శ్రీలంక నేవీ ‘డ్వోరా’ నౌకలతో తమిళనాడు జాలర్లలో భయం..
జనరల్

శ్రీలంక నేవీ ‘డ్వోరా’ నౌకలతో తమిళనాడు జాలర్లలో భయం..

మల్టీ హీరోయిన్ ట్రెండ్ మళ్లీ జోరు..
సినిమాలు

మల్టీ హీరోయిన్ ట్రెండ్ మళ్లీ జోరు..

నిజాంను వణికించిన దాశరథి కలం వెనుక కథ ఇదే...
జనరల్

నిజాంను వణికించిన దాశరథి కలం వెనుక కథ ఇదే...

విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తి
సినిమాలు

విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తి

అప్పలరాజు, తమ్మినేని అరెస్టుల్లో జాప్యం..పోలీసుల తీరుపై విమర్శలు
రాజకీయాలు

అప్పలరాజు, తమ్మినేని అరెస్టుల్లో జాప్యం..పోలీసుల తీరుపై విమర్శలు

హిందూ వివాహానికి విదేశీ కోర్టు విడాకులు చెల్లుతాయా?
జనరల్

హిందూ వివాహానికి విదేశీ కోర్టు విడాకులు చెల్లుతాయా?

హండ్రెడ్ లీగ్‌లో తొలి రోజే సంచలనం
క్రీడలు

హండ్రెడ్ లీగ్‌లో తొలి రోజే సంచలనం

ఐరాస ప్రధాన కార్యదర్శిగా గియాని ఇన్‌ఫాంటినో?
జనరల్

ఐరాస ప్రధాన కార్యదర్శిగా గియాని ఇన్‌ఫాంటినో?

హైదరాబాద్ యువకుడికి ఆస్ట్రేలియా శాశ్వత నివాస హోదా
జనరల్

హైదరాబాద్ యువకుడికి ఆస్ట్రేలియా శాశ్వత నివాస హోదా

ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లపై ఏసీబీ దాడులు..
జనరల్

ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లపై ఏసీబీ దాడులు..

సోనమ్‌కు రెండు అవకాశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు
జనరల్

సోనమ్‌కు రెండు అవకాశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!