
బిజినెస్

ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి విజేత దహియాను పార్టీ పదవి నుంచి తొలగించింది. నిరసన కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆమె బర్గర్ తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొంటూ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ చర్యపై విజేత దహియా తనదైన శైలిలో స్పందించారు. "ఆకలేస్తే బర్గర్ తినకూడదా?" అంటూ బర్గర్ తింటూ మరో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆమె స్పందన కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!