16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

Writer: Shivani K 11:23 AM, 16 సెప్టెంబర్, 2026
ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

కన్నడ రాకింగ్‌ స్టార్‌ యష్‌ హీరోగా, జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామా ‘టాక్సిక్‌’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. కియారా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్‌, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి యష్‌ తన సొంత నిర్మాణ సంస్థ మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైన ‘టాక్సిక్‌’కు ఆశించిన స్థాయిలో స్పందన లభించకపోగా, మిశ్రమ స్పందనలు ఎదురయ్యాయి.

ఇప్పుడు ఈ సినిమా డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘టాక్సిక్‌’ డిజిటల్‌ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్‌ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్‌ అక్టోబర్‌ 23 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన ఈ భారీ యాక్షన్‌ డ్రామాకు ఓటీటీలో ఎలాంటి స్పందన లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలో హిట్.. థియేటర్లలో ఫ్లాప్.. ‘మీర్జాపుర్’, ‘ఎపిక్’ విషయంలో ఎక్కడ తేడా కొట్టింది?

ఓటీటీలో హిట్.. థియేటర్లలో ఫ్లాప్.. ‘మీర్జాపుర్’, ‘ఎపిక్’ విషయంలో ఎక్కడ తేడా కొట్టింది?

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు
ట్యాగ్లు
టాక్సిక్యష్గీతూ మోహన్‌దాస్కియారా అద్వానీనయనతారరుక్మిణి వసంత్హుమా ఖురేషితారా సుతారియాజీ5ఓటీటీ విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటిటి మిస్టేక్స్ రిపేర్?

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటిటి మిస్టేక్స్ రిపేర్?

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గాడిద చర్మాలతో పాక్‌కు కొత్త ఆదాయ మార్గం
జనరల్

గాడిద చర్మాలతో పాక్‌కు కొత్త ఆదాయ మార్గం

వీవో కమిటీల పునర్వ్యవస్థీకరణకు సభ్యుల డిమాండ్
జనరల్

వీవో కమిటీల పునర్వ్యవస్థీకరణకు సభ్యుల డిమాండ్

పాక్ ఫెయిర్‌నెస్ క్రీములపై సీడీఎస్‌సీఓ హెచ్చరిక
జనరల్

పాక్ ఫెయిర్‌నెస్ క్రీములపై సీడీఎస్‌సీఓ హెచ్చరిక

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..
సినిమాలు

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు
రాజకీయాలు

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!
ఓటీటీ

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!
టెక్నాలజీ

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?
గాసిప్స్

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం - డిప్యూటీ సీఎం భట్టి

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..
సినిమాలు

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..

న్యూస్ కవరేజ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం
జనరల్

న్యూస్ కవరేజ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం