
సినిమాలు

సాయి శ్రీనివాస్ బెల్లంకొండ హీరోగా నటించిన హారర్ ఎంటర్టైనర్ ‘కిష్కింధాపురి’ ఇప్పుడు ఓటిటీలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ మరియు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ తెలుగు మరియు జీ5 (ZEE5) ముందుగానే సొంతం చేసుకున్నాయి.
థియేటర్స్‌లో సెప్టెంబర్ 12, 2025న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ పొందడంతో బాక్సాఫీస్‌లో వాణిజ్య విజయం సాధించింది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత సాయి శ్రీనివాస్‌కు ఇది పెద్ద హిట్‌గా నిలిచింది.
ఇప్పుడు ఈ హారర్ బ్లాక్‌బస్టర్ అక్టోబర్ 17న జీ5 వేదికపై స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు సోషల్ మీడియాలో ప్రకటించారు.






.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!