
న్యూస్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరియు దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ త్వరలో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం డిసెంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రష్మిక నటన, కథనం, ఎమోషనల్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్లలో విజయవంతమైన రన్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

.png&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!