
క్రీడలు

సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా క్రికెట్ స్టార్ రోహిత్ శర్మను ఎంటర్టైన్మెంట్ రంగంలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఆయన నటన రంగంలో తొలి అడుగుకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది.
ఈ టీజర్లో అభిమానులు రోహిత్ చుట్టూ గుమికూడి, ఆయన ప్రసిద్ధ డైలాగ్‌ను చెప్పమని కోరడం చూపించారు. దీనిపై స్పందించిన రోహిత్, రెండు మాటలే ఇలా వైరల్ అయితే, పూర్తి షో వస్తే ఇంకా ఎంత సంచలనం ఉంటుందో అని సరదాగా వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!