
ఆరోగ్యం

కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటించిన “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యూచరిస్టిక్ లవ్ డ్రామా థియేటర్లలో విడుదలై ప్రదీప్ హిట్ స్ట్రీక్‌కు బ్రేక్ వేసింది.
ఇప్పుడీ సినిమా ఈ నెల 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు మరియు ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోస్ మరియు నయనతార నిర్మించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!