21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Writer: Harika S 04:58 AM, 21 సెప్టెంబర్, 2026
ఓటీటీలోకి మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పూజా మేరీ జాన్’ ఎట్టకేలకు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. సినిమా షూటింగ్ దాదాపు నాలుగేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ పలు కారణాలతో థియేటర్లలో విడుదల కాలేదు. దీంతో ఎలాంటి థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్‌కు వెళ్లనుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి జీ5 వేదికగా హిందీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అనంతరం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

నవజ్యోత్ గులాటీ, విషాషా అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హుమా ఖురేషీ, విక్రమ్ సింగ్ చౌహాన్, విజయ్ రాజ్, చైతన్య వ్యాస్, రాజేష్ జైస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దినేష్ విజన్‌కు చెందిన మడాక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. నిజం, నమ్మకం, అనుమానం వంటి అంశాల చుట్టూ ఆసక్తికరమైన కథనంతో రూపొందిన ఈ సినిమా మృణాల్ ఠాకూర్ కెరీర్‌లో విభిన్నమైన చిత్రంగా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి పూజా మేరీ జాన్

నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి పూజా మేరీ జాన్

ఆగని ఇరుముడి హవా.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌ నంబర్ 1!

ఆగని ఇరుముడి హవా.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌ నంబర్ 1!

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

ఈ వీకెండ్‌ ఓటీటీలో వీటిని మిస్సవ్వద్దు.. చిత్రాలు & వెబ్‌సిరీస్‌లివే!

ఈ వీకెండ్‌ ఓటీటీలో వీటిని మిస్సవ్వద్దు.. చిత్రాలు & వెబ్‌సిరీస్‌లివే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ తర్వాత మొదలైన కొత్త రచ్చ.. అసలు కారణం ఇదే!

‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ తర్వాత మొదలైన కొత్త రచ్చ.. అసలు కారణం ఇదే!

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..

ట్యాగ్లు
మృణాల్ ఠాకూర్పూజా మేరీ జాన్జీ5ఓటీటీ రిలీజ్హుమా ఖురేషీబాలీవుడ్సస్పెన్స్ థ్రిల్లర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆ మధుర జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండిపోతుంది – సందీప్ కిషన్
సినిమాలు

ఆ మధుర జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండిపోతుంది – సందీప్ కిషన్

కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి.. హీరో ఎవరంటే?
సినిమాలు

కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి.. హీరో ఎవరంటే?

ఫ్యూచర్ సిటీలో రోడ్ల అభివృద్ధికి భారీ ప్రణాళిక.. పెరగనున్న కనెక్టివిటీ
జనరల్

ఫ్యూచర్ సిటీలో రోడ్ల అభివృద్ధికి భారీ ప్రణాళిక.. పెరగనున్న కనెక్టివిటీ

‘పుష్ప’, ‘పెద్ది’, ‘ది ప్యారడైజ్’.. మూడింటికీ అదే కామన్ పాయింట్!
సినిమాలు

‘పుష్ప’, ‘పెద్ది’, ‘ది ప్యారడైజ్’.. మూడింటికీ అదే కామన్ పాయింట్!

వృద్ధాప్యంలో కండరాల క్షీణత.. ప్రొటీన్‌పై వైద్యుల సలహా!
ఆరోగ్యం

వృద్ధాప్యంలో కండరాల క్షీణత.. ప్రొటీన్‌పై వైద్యుల సలహా!

పీరియడ్స్‌లో జీర్ణ సమస్యలు ఎందుకు వస్తాయి? వైద్యులు చెప్పిన జాగ్రత్తలివే
ఆరోగ్యం

పీరియడ్స్‌లో జీర్ణ సమస్యలు ఎందుకు వస్తాయి? వైద్యులు చెప్పిన జాగ్రత్తలివే

బాలయ్య ‘దాదా’ ఫస్ట్ సింగిల్‌పై థమన్ అప్డేట్.. క్లారిటీ ఎప్పుడంటే?
గాసిప్స్

బాలయ్య ‘దాదా’ ఫస్ట్ సింగిల్‌పై థమన్ అప్డేట్.. క్లారిటీ ఎప్పుడంటే?

‘కాకా’లో చిరంజీవి లుక్‌పై పెరుగుతున్న అంచనాలు.. కారణం ఇదే!
సినిమాలు

‘కాకా’లో చిరంజీవి లుక్‌పై పెరుగుతున్న అంచనాలు.. కారణం ఇదే!

‘ఆదర్శ కుటుంబం’పై మైత్రి సంస్థ కీలక నిర్ణయం ఇదే!
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’పై మైత్రి సంస్థ కీలక నిర్ణయం ఇదే!

హరిహరీశ్వర క్షేత్రం.. ఒకే శిలలో శివకేశవుల దర్శనం ఎక్కడంటే?
జనరల్

హరిహరీశ్వర క్షేత్రం.. ఒకే శిలలో శివకేశవుల దర్శనం ఎక్కడంటే?

నారాపురం వేంకటేశ్వర స్వామి ఆలయం.. చరిత్ర, విశేషాలు, పవిత్రోత్సవాల వివరాలు !
జనరల్

నారాపురం వేంకటేశ్వర స్వామి ఆలయం.. చరిత్ర, విశేషాలు, పవిత్రోత్సవాల వివరాలు !

నేటి రాశిఫలాలు సెప్టెంబర్ 21: 12 రాశుల ఫలితాలు ఇలా
జనరల్

నేటి రాశిఫలాలు సెప్టెంబర్ 21: 12 రాశుల ఫలితాలు ఇలా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!