25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Writer: Harika S 09:22 AM, 25 ఆగస్టు, 2026
ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీల్లో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఉత్కంఠ, భయం, సస్పెన్స్‌తో కూడిన కథలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో హారర్ థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడేవారికి మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

హాలీవుడ్‌లో తెరకెక్కిన బ్యూరీ ది డెవిల్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆడమ్ ఓబ్రియన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.

ఈ సినిమా కథ జూలియా అనే నర్స్ చుట్టూ తిరుగుతుంది. ఓ పాత ఇంట్లో చోటుచేసుకునే అనుమానాస్పద, భయానక సంఘటనల నేపథ్యంలో కథ సాగుతుంది. ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, హారర్ అంశాలతో ప్రేక్షకులను భయపెట్టేలా ఈ సినిమా రూపొందింది. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు బ్యూరీ ది డెవిల్‌ను ఓటీటీలో చూడొచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీసులు ఇవే

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీసులు ఇవే

ఓటీటీలోకి ‘ఈవిల్ డెడ్ బర్న్’..

ఓటీటీలోకి ‘ఈవిల్ డెడ్ బర్న్’..

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే

వెరైటీ కథతో డబుల్ డోస్ కామెడీ.. ‘డబుల్ ఆక్యుపెన్సీ’ ఎందుకు చూడాలంటే?

వెరైటీ కథతో డబుల్ డోస్ కామెడీ.. ‘డబుల్ ఆక్యుపెన్సీ’ ఎందుకు చూడాలంటే?

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్

ట్యాగ్లు
బ్యూరీ ది డెవిల్హారర్ థ్రిల్లర్ఓటీటీ రిలీజ్అమెజాన్ ప్రైమ్ వీడియోహాలీవుడ్ హారర్హారర్ మూవీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ
జనరల్

అమరావతిలో ఈవీ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ

కొళత్తూర్‌ ఎన్నికల ఫలితంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్
జనరల్

కొళత్తూర్‌ ఎన్నికల ఫలితంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?
గాసిప్స్

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...
జనరల్

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...

ఇరుముడిపై వివాదం?
సినిమాలు

ఇరుముడిపై వివాదం?

హీరోయిన్ కాదు.. నిర్మాతగా అలియా కొత్త అడుగు!
సినిమాలు

హీరోయిన్ కాదు.. నిర్మాతగా అలియా కొత్త అడుగు!

‘సర్దార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెడీనా?
సినిమాలు

‘సర్దార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెడీనా?

రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!
సినిమాలు

రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి హాట్‌ యాంకర్‌ ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి హాట్‌ యాంకర్‌ ఎంట్రీ?

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారానికి NDSA, CWPRS నివేదికలే సమాధానం: హరీశ్ రావు
జనరల్

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారానికి NDSA, CWPRS నివేదికలే సమాధానం: హరీశ్ రావు

రాజకుమారి మాస్టర్‌ ప్లాన్‌...శ్రష్టికి షాక్‌
షోస్

రాజకుమారి మాస్టర్‌ ప్లాన్‌...శ్రష్టికి షాక్‌

నైజాం మార్కెట్‌లోనూ జోరు చూపిస్తున్న రవితేజ ఇరుముడి
సినిమాలు

నైజాం మార్కెట్‌లోనూ జోరు చూపిస్తున్న రవితేజ ఇరుముడి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!