
టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు జనవరి 18న దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొననున్నారు. మొత్తం ఆరు రోజుల పాటు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దావోస్‌లో పర్యటించనున్నారు.
ఈ దావోస్ పర్యటన ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు ఆకర్షించడం. మౌలిక సదుపాయాలు, ఐటీ, తయారీ రంగం, గ్రీన్ ఎనర్జీ వంటి కీలక రంగాల్లో రాష్ట్రానికి ఉన్న అవకాశాలను అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వివరించనున్నారు. ప్రపంచ స్థాయి సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తూ, ఏపీని పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పర్యటనను వినియోగించుకోనుంది.
.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!