Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

యూత్ గ్రాండ్ తెలుగు విడుదలకు సిద్ధం..!

06:49 AM, 25 మార్చి, 2026
యూత్ గ్రాండ్ తెలుగు విడుదలకు సిద్ధం..!

కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్ సినిమా ఈ నెల 26 న తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో ఇప్పటికే మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని వినీత్, సందీప్ ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీ విష్ణు, సత్యదేవ్ తదితరులు పాల్గొని చిత్ర బృందానికి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ యూత్ సినిమా తమిళంలో లాగే తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సినిమా ఫ్రెండ్షిప్, లవ్, ఎమోషన్స్, జీవితంలోని అనుభవాలను ప్రతిబింబించేలా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ చిత్రం మంచి స్పందన అందుకుంటుందనే నమ్మకంతో టీమ్ ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఆపరేషన్ సిందూర్’ మూవీ... ఆయన డైరెక్షన్‌లోనేనా?

‘ఆపరేషన్ సిందూర్’ మూవీ... ఆయన డైరెక్షన్‌లోనేనా?

మహేష్ బాబు ఆ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడా?

మహేష్ బాబు ఆ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడా?

తెలంగాణలో కాంగ్రెస్‌ రెండు రకాల పాలన: బండి సంజయ్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ రెండు రకాల పాలన: బండి సంజయ్‌

ఆ లిరిక్స్‌ అర్థం నాకూ తెలియదు: కేడీ సాంగ్‌ వివాదంపై దర్శకుడి కామెంట్స్‌

ఆ లిరిక్స్‌ అర్థం నాకూ తెలియదు: కేడీ సాంగ్‌ వివాదంపై దర్శకుడి కామెంట్స్‌

పెట్రోల్‌ ధరలపై యుద్ధం ప్రభావం

పెట్రోల్‌ ధరలపై యుద్ధం ప్రభావం

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓపెన్‌ఏఐ సోరా నిలిపివేత...డిస్నీ ఒప్పందం రద్దు

ఓపెన్‌ఏఐ సోరా నిలిపివేత...డిస్నీ ఒప్పందం రద్దు

ఆదిత్య ధర్ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..?

ఆదిత్య ధర్ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..?

విశాఖ ఉక్కుపై నిర్లక్ష్యం ఎందుకు? ప్రభుత్వాల పై షర్మిల ప్రశ్నలు

విశాఖ ఉక్కుపై నిర్లక్ష్యం ఎందుకు? ప్రభుత్వాల పై షర్మిల ప్రశ్నలు

బైకర్ మూవీ ట్రయిలర్ పై ప్రభాస్ అభినందనలు

బైకర్ మూవీ ట్రయిలర్ పై ప్రభాస్ అభినందనలు

ట్యాగ్లు
యూత్ సినిమాతెలుగు రిలీజ్ప్రీ రిలీజ్ ఈవెంట్శ్రీ విష్ణుకోలీవుడ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కల్యాణ్ తో సినిమా పై దేవా కట్టా క్లారిటీ!
సినిమాలు

పవన్ కల్యాణ్ తో సినిమా పై దేవా కట్టా క్లారిటీ!

దుల్కర్ సల్మాన్, నేను క్లాస్ మేట్స్: శృతి హాసన్
సినిమాలు

దుల్కర్ సల్మాన్, నేను క్లాస్ మేట్స్: శృతి హాసన్

విజయవాడలో ఇంధన సరఫరా వివాదం: హెచ్పీసీఎల్ పై డీలర్ల ఆరోపణలు!
న్యూస్

విజయవాడలో ఇంధన సరఫరా వివాదం: హెచ్పీసీఎల్ పై డీలర్ల ఆరోపణలు!

తెలంగాణలో  పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై సివిల్‌ సప్లై కమిషనర్‌ స్టిఫెన్ రవీంద్ర వివరణ...
న్యూస్

తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై సివిల్‌ సప్లై కమిషనర్‌ స్టిఫెన్ రవీంద్ర వివరణ...

దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లారిటీ!
న్యూస్

దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లారిటీ!

ఆర్‌సీబీ విక్రయం సంచలనం: విలువ పెరుగుదలపై విజయ్ మాల్యా స్పందన!
క్రీడలు

ఆర్‌సీబీ విక్రయం సంచలనం: విలువ పెరుగుదలపై విజయ్ మాల్యా స్పందన!

పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన నయారా ఎనర్జీ
న్యూస్

పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన నయారా ఎనర్జీ

ఆర్జీకర్ ఘటనకు రాజకీయ మలుపు
రాజకీయాలు

ఆర్జీకర్ ఘటనకు రాజకీయ మలుపు

పవన్ కళ్యాణ్ సతీమణి ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

పవన్ కళ్యాణ్ సతీమణి ఎమోషనల్ పోస్ట్

గద్దర్ భార్య ను పరామర్శించిన డిప్యూటీ సీఎం
న్యూస్

గద్దర్ భార్య ను పరామర్శించిన డిప్యూటీ సీఎం

బండి సంజయ్ కొత్త అవతారం: సింగర్
రాజకీయాలు

బండి సంజయ్ కొత్త అవతారం: సింగర్

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!