28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యష్ ‘టాక్సిక్’ బాక్సాఫీస్.. రెండో రోజు భారీగా తగ్గిన వసూళ్లు!

Writer: Harika S 03:36 PM, 28 ఆగస్టు, 2026
యష్ ‘టాక్సిక్’ బాక్సాఫీస్.. రెండో రోజు భారీగా తగ్గిన వసూళ్లు!

రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ మిశ్రమ స్పందనల మధ్య థియేటర్లలో కొనసాగుతోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్ల గ్రాస్ వసూలు చేసి సత్తా చాటింది. రెండో రోజు కలెక్షన్లు కలుపుకుని రెండు రోజుల్లో ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.180 కోట్ల గ్రాస్ మార్కును చేరుకుంది.

అయితే రెండో రోజు వసూళ్లలో గణనీయమైన డ్రాప్ కనిపించింది. డే 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ.45 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఇందులో హిందీ వెర్షన్ రూ.26 కోట్లు, కన్నడ వెర్షన్ రూ.9 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.3 కోట్ల వసూళ్లు సాధించాయి. రానున్న వీకెండ్, సెలవు రోజుల్లో ‘టాక్సిక్’ కలెక్షన్లు మరింత పుంజుకుంటాయా అనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్‌కు భారీ షాక్‌?

టాక్సిక్‌కు భారీ షాక్‌?

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?

ఇరుముడి అరుదైన రికార్డు?

ఇరుముడి అరుదైన రికార్డు?

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?

విశ్వంభర విడుదలకు మళ్లీ బ్రేక్?

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?
ట్యాగ్లు
టాక్సిక్యష్టాక్సిక్ బాక్సాఫీస్కన్నడ సినిమాపాన్ ఇండియా మూవీబాక్సాఫీస్ కలెక్షన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

సౌత్ నార్త్ భామల మధ్య గ్లామర్ పోటీ?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..
జనరల్

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..
రాజకీయాలు

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?
రివ్యూలు

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..
జనరల్

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

‘రణబాలి’ రిలీజ్ డేట్ లాక్.. చిరు, రజినీ ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ షాక్!
గాసిప్స్

‘రణబాలి’ రిలీజ్ డేట్ లాక్.. చిరు, రజినీ ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ షాక్!

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...
జనరల్

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...

సోనియా గాంధీ ఆత్మకథ ‘బెలాంగింగ్’ ప్రచురణపై వివాదం
జనరల్

సోనియా గాంధీ ఆత్మకథ ‘బెలాంగింగ్’ ప్రచురణపై వివాదం

నేపాల్ వరదల్లో భారీగా ప్రాణ నష్టం.. ముమ్మరంగా సహాయక చర్యలు
జనరల్

నేపాల్ వరదల్లో భారీగా ప్రాణ నష్టం.. ముమ్మరంగా సహాయక చర్యలు

శంకర్–మురుగదాస్ కాంబో.. ఈ క్రేజీ టాక్ నిజమేనా?
గాసిప్స్

శంకర్–మురుగదాస్ కాంబో.. ఈ క్రేజీ టాక్ నిజమేనా?

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని సాయి మధుమిత
జనరల్

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని సాయి మధుమిత

తెలుగు యువతి నిఖిత హత్య కేసులో కీలక పరిణామం.. మాజీ ప్రియుడు అరెస్ట్
జనరల్

తెలుగు యువతి నిఖిత హత్య కేసులో కీలక పరిణామం.. మాజీ ప్రియుడు అరెస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!