22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్–రష్మికల ‘ఎందయ్యా సామీ’ సాంగ్ విడుదల

Writer: Pooja 02:37 PM, 22 సెప్టెంబర్, 2026
విజయ్–రష్మికల ‘ఎందయ్యా సామీ’ సాంగ్ విడుదల

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ చిత్ర సంగీత ప్రయాణం ‘ఎందయ్యా సామీ’ పాటతో ఘనంగా ప్రారంభమైంది. ఐదు భాషల్లో ఈ పాట నేడు విడుదలైంది. 19వ శతాబ్దపు సంప్రదాయ వివాహ వేడుకల నేపథ్యంలో రణబాలి, జయమ్మల ప్రేమకథను ఈ పాట పరిచయం చేస్తోంది. పండుగ వాతావరణం, సంప్రదాయ కళా వైభవం, ప్రేమానుభూతులతో పాట విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. రష్మిక జయమ్మ పాత్రలో అందంగా కనిపించగా, విజయ్ దేవరకొండ రణబాలిగా ఆత్మీయత, ప్రేమను చాటుకున్నారు.

అజయ్–అతుల్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీకి శ్వేతా మోహన్, అజయ్ గోగావలే గాత్రం అందించారు. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం పెళ్లి తర్వాత ఒక్కటైన రెండు మనసుల భావాలను చక్కగా ప్రతిబింబిస్తోంది. ఇప్పటికే చిన్న ప్రోమోతో ఆసక్తిని పెంచిన ‘ఎందయ్యా సామీ’ పూర్తి పాటతో మరింత ఆకట్టుకుంటోంది. దీంతో ‘రణబాలి’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం అక్టోబర్ 16న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!

డిసెంబర్‌లోగా నంది అవార్డుల ప్రదానం.. అవార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన!

డిసెంబర్‌లోగా నంది అవార్డుల ప్రదానం.. అవార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన!

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!

‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదెందుకు?

‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదెందుకు?

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్‌కు బ్రేక్.. అసలు ఏం జరిగింది?

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్‌కు బ్రేక్.. అసలు ఏం జరిగింది?

బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్

బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్

ట్యాగ్లు
రణబాలివిజయ్ దేవరకొండరష్మిక మందన్నఎందయ్యా సామీఅజయ్ అతుల్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్
సినిమాలు

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..
జనరల్

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!
సినిమాలు

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!

జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట
జనరల్

జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట

ఎక్స్‌ పోస్టుల వ్యూస్ తగ్గుతున్నాయా? కారణం ఇదే
టెక్నాలజీ

ఎక్స్‌ పోస్టుల వ్యూస్ తగ్గుతున్నాయా? కారణం ఇదే

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..
జనరల్

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..

మందులు వాడుతున్నా షుగర్‌ తగ్గడం లేదా? వైద్యులు చెప్పిన అసలు కారణాలివే!
ఆరోగ్యం

మందులు వాడుతున్నా షుగర్‌ తగ్గడం లేదా? వైద్యులు చెప్పిన అసలు కారణాలివే!

కొలెస్ట్రాల్‌ రిపోర్ట్‌ బాగుందా? అయినా గుండెపోటు వచ్చే సంకేతాలివే.. వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

కొలెస్ట్రాల్‌ రిపోర్ట్‌ బాగుందా? అయినా గుండెపోటు వచ్చే సంకేతాలివే.. వైద్యుల హెచ్చరిక

జయ్ షా క్రికెట్‌లో ఎదుగుదలపై రాహుల్ గాంధీ ప్రశ్నలు
జనరల్

జయ్ షా క్రికెట్‌లో ఎదుగుదలపై రాహుల్ గాంధీ ప్రశ్నలు

కూటమి ప్రభుత్వం బలంగా ముందుకు సాగాలన్నదే నా కోరిక - పవన్ కల్యాణ్
జనరల్

కూటమి ప్రభుత్వం బలంగా ముందుకు సాగాలన్నదే నా కోరిక - పవన్ కల్యాణ్

హైదరాబాద్: హయత్‌నగర్‌లో పాల కేంద్రాలపై టీజీ సేఫ్‌ ఆకస్మిక తనిఖీలు
జనరల్

హైదరాబాద్: హయత్‌నగర్‌లో పాల కేంద్రాలపై టీజీ సేఫ్‌ ఆకస్మిక తనిఖీలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!