
క్రీడలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ కుటుంబ సభ్యులతో కలిసి ‘ఎపిక్’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయగా, దేవరకొండ కుటుంబ సభ్యులతో పాటు ‘ఎపిక్’ చిత్ర బృందం కూడా పాల్గొని సినిమాను వీక్షించింది.
స్పెషల్ స్క్రీనింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు ‘ఎపిక్ బ్లాక్‌బస్టర్’ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించగా, నాగవంశీ నిర్మించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!