20, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘స్పిరిట్’ డేట్‌ను లాక్ చేసిన దిల్ రాజు..

Writer: Harika S 09:06 PM, 20 అక్టోబర్, 2026
‘స్పిరిట్’ డేట్‌ను లాక్ చేసిన దిల్ రాజు..

ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ మార్చి 5 విడుదల తేదీ నుంచి తప్పుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కీలకమైన రిలీజ్ స్లాట్ ఖాళీ అయింది. ఈ అవకాశాన్ని దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఎల్లమ్మ’ వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ‘బలగం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి దర్శకత్వంలో ఈ రూటెడ్ రస్టిక్ డ్రామా తెరకెక్కుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా మార్చి 5న సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

‘ఎల్లమ్మ’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను పలు భారతీయ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, విభిన్నమైన కథాంశం, దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కావడం వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఆదరణ పొందుతుంది, వసూళ్ల పరంగా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శర్వానంద్ ‘భోగి’ నుంచి భావోద్వేగ గీతం విడుదల..

శర్వానంద్ ‘భోగి’ నుంచి భావోద్వేగ గీతం విడుదల..

‘జైలర్ 2’ కోసం సంజూ శాంసన్ స్పెషల్ ప్లాన్.. వైరల్ అవుతున్న వార్త

‘జైలర్ 2’ కోసం సంజూ శాంసన్ స్పెషల్ ప్లాన్.. వైరల్ అవుతున్న వార్త

వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు

వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు

టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కేసులో కీలక పరిణామం

టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కేసులో కీలక పరిణామం

యష్ మాటలతో రామాయణపై పెరుగుతున్న పాజిటివ్ బజ్?
ట్యాగ్లు
ఎల్లమ్మదిల్ రాజుదేవిశ్రీ ప్రసాద్వేణు యెల్దండిప్రభాస్స్పిరిట్ సినిమాతెలుగు సినిమామార్చి 5 విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

యష్ మాటలతో రామాయణపై పెరుగుతున్న పాజిటివ్ బజ్?

జైలర్ 3లో బాలయ్య ఎంట్రీపై ఆసక్తికర చర్చ?

జైలర్ 3లో బాలయ్య ఎంట్రీపై ఆసక్తికర చర్చ?

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెగా ఇంట్లో పెళ్లి బాజాలు.. త్వరలో పెళ్లికొడుకు కానున్న స్టార్ హీరో?
గాసిప్స్

మెగా ఇంట్లో పెళ్లి బాజాలు.. త్వరలో పెళ్లికొడుకు కానున్న స్టార్ హీరో?

‘స్పిరిట్’ డేట్‌ను లాక్ చేసిన దిల్ రాజు..
సినిమాలు

‘స్పిరిట్’ డేట్‌ను లాక్ చేసిన దిల్ రాజు..

తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచే భారతీయ సీఈఓ.. 996 వర్క్ కల్చర్‌కు వ్యతిరేకం
బిజినెస్

తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచే భారతీయ సీఈఓ.. 996 వర్క్ కల్చర్‌కు వ్యతిరేకం

నగరి మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ తిరస్కరణపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ అభ్యర్థి
జనరల్

నగరి మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ తిరస్కరణపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ అభ్యర్థి

శర్వానంద్ ‘భోగి’ నుంచి భావోద్వేగ గీతం విడుదల..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ నుంచి భావోద్వేగ గీతం విడుదల..

భారత్ చమురు శుద్ధిలో సూపర్ పవర్.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత్ చమురు శుద్ధిలో సూపర్ పవర్.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు

యూసుఫ్ పఠాన్‌కు గుజరాత్ ప్రభుత్వం గుడ్ న్యూస్..
రాజకీయాలు

యూసుఫ్ పఠాన్‌కు గుజరాత్ ప్రభుత్వం గుడ్ న్యూస్..

రైళ్లలో ఫోన్లలో బిగ్గరగా పాటలు ప్లే చేస్తే జైలు శిక్ష.. సదరన్ రైల్వే హెచ్చరిక
జనరల్

రైళ్లలో ఫోన్లలో బిగ్గరగా పాటలు ప్లే చేస్తే జైలు శిక్ష.. సదరన్ రైల్వే హెచ్చరిక

ఏపీలో ఎన్నికల కోడ్.. తిరుమలలో సిఫార్సు లేఖలు నిలిపివేసిన టీటీడీ
జనరల్

ఏపీలో ఎన్నికల కోడ్.. తిరుమలలో సిఫార్సు లేఖలు నిలిపివేసిన టీటీడీ

ఓటీటీలో క్రేజీ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలో క్రేజీ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తుది దశకు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. మార్కో రూబియో కీలక ప్రకటన
జనరల్

తుది దశకు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. మార్కో రూబియో కీలక ప్రకటన

షఫాలీ వర్మకు ఐసీసీ షాక్.. ఒక డీమెరిట్ పాయింట్ జారీ
క్రీడలు

షఫాలీ వర్మకు ఐసీసీ షాక్.. ఒక డీమెరిట్ పాయింట్ జారీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!