9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీ విడుదల వేళ టైటిల్ మార్పు...పొరపాటా, ప్లానా?

Writer: Pooja 10:35 AM, 9 అక్టోబర్, 2026
ఓటీటీ విడుదల వేళ టైటిల్ మార్పు...పొరపాటా, ప్లానా?

నిర్మాత నాగవంశీ రూపొందించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్రంతో ‘బేబీ’ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నూతన దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అయితే ఓటీటీ విడుదలకు ముందు ప్లాట్‌ఫామ్‌లో కనిపించిన టైటిల్ అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు టైటిల్‌కు బదులుగా ‘ఎపిక్ క్లాసిక్ – ఫస్ట్ సెమిస్టర్’ అని జాబితాలో కనిపించడం ఆసక్తికరంగా మారింది.

టైటిల్‌లో వచ్చిన ఈ అనూహ్య మార్పు సాంకేతిక పొరపాటా, లేక ఉద్దేశపూర్వకంగా చేసిన మార్పా అనే చర్చ మొదలైంది. థియేటర్లలో విడుదలైన వెర్షన్‌తో పోలిస్తే ఓటీటీ వెర్షన్‌లో అదనపు సన్నివేశాలు లేదా మరో కట్ ఉంటుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పుపై చిత్రబృందం లేదా నెట్‌ఫ్లిక్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ఈ సినిమా పలు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చా - శృతి హాసన్

డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చా - శృతి హాసన్

రణబాలి ట్రైలర్ లాంచ్‌కు రష్మిక ఎందుకు రాలేదంటే..

రణబాలి ట్రైలర్ లాంచ్‌కు రష్మిక ఎందుకు రాలేదంటే..

ఆ పదాన్ని మ్యూట్‌ చేయాల్సిన అవసరమేంటి? — కోన వెంకట్‌

ఆ పదాన్ని మ్యూట్‌ చేయాల్సిన అవసరమేంటి? — కోన వెంకట్‌

సౌత్ హిట్స్ తర్వాత బాలీవుడ్‌లో కొత్త ప్రయత్నానికి సిద్ధమైన సంగీత దర్శకుడు!

సౌత్ హిట్స్ తర్వాత బాలీవుడ్‌లో కొత్త ప్రయత్నానికి సిద్ధమైన సంగీత దర్శకుడు!

విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో మరో పవర్‌ఫుల్‌ పాత్ర?

విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో మరో పవర్‌ఫుల్‌ పాత్ర?

అక్కినేని హీరోలకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌ ఏమయ్యాడు?

అక్కినేని హీరోలకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌ ఏమయ్యాడు?

ట్యాగ్లు
ఎపిక్ సినిమాఆనంద్ దేవరకొండవైష్ణవి చైతన్యనెట్‌ఫ్లిక్స్ విడుదలతెలుగు సినిమాఓటీటీ అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నితిన్ ‘అలియాస్ రుక్మిణీ’ ఫస్ట్ లుక్ విడుదల...రిలీజ్ డేట్ ఖరారు
సినిమాలు

నితిన్ ‘అలియాస్ రుక్మిణీ’ ఫస్ట్ లుక్ విడుదల...రిలీజ్ డేట్ ఖరారు

బీసీ రిజర్వేషన్లపై ఏపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

బీసీ రిజర్వేషన్లపై ఏపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతా మోహరింపు
జనరల్

ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతా మోహరింపు

‘వెట్టువం’లో స్టార్ హీరో స్పెషల్ ఎంట్రీ...రోలెక్స్‌ను మించే క్యామియో?
గాసిప్స్

‘వెట్టువం’లో స్టార్ హీరో స్పెషల్ ఎంట్రీ...రోలెక్స్‌ను మించే క్యామియో?

డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చా - శృతి హాసన్
సినిమాలు

డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చా - శృతి హాసన్

విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో నీటి కష్టాలు..
జనరల్

విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో నీటి కష్టాలు..

రణబాలి ట్రైలర్ లాంచ్‌కు రష్మిక ఎందుకు రాలేదంటే..
సినిమాలు

రణబాలి ట్రైలర్ లాంచ్‌కు రష్మిక ఎందుకు రాలేదంటే..

వివాదంలో తమిళ బిగ్‌బాస్ విజేత ముత్తుకుమరన్
షోస్

వివాదంలో తమిళ బిగ్‌బాస్ విజేత ముత్తుకుమరన్

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు ఎల్‌నినో కారణమయ్యేనా?
జనరల్

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు ఎల్‌నినో కారణమయ్యేనా?

15 ఏళ్ల తర్వాత ప్రత్యేక గీతంతో కింగ్ సినిమాలో స్టార్ హీరోయిన్?
గాసిప్స్

15 ఏళ్ల తర్వాత ప్రత్యేక గీతంతో కింగ్ సినిమాలో స్టార్ హీరోయిన్?

జేడీ వాన్స్ విమర్శలకు మైక్రోసాఫ్ట్ కౌంటర్..
జనరల్

జేడీ వాన్స్ విమర్శలకు మైక్రోసాఫ్ట్ కౌంటర్..

మణిపూర్‌లో ఐఈడీలను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
జనరల్

మణిపూర్‌లో ఐఈడీలను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు

ఓటీటీ విడుదల వేళ టైటిల్ మార్పు...పొరపాటా, ప్లానా?
సినిమాలు

ఓటీటీ విడుదల వేళ టైటిల్ మార్పు...పొరపాటా, ప్లానా?

ప్రతి ఓటరు హక్కును కాపాడటం నా బాధ్యత: డీకే శివకుమార్
రాజకీయాలు

ప్రతి ఓటరు హక్కును కాపాడటం నా బాధ్యత: డీకే శివకుమార్

ధారాపురం ఉప ఎన్నికలో అన్నాడీఎంకే ఆధిక్యం.. వెనుకంజలో టీవీకే
రాజకీయాలు

ధారాపురం ఉప ఎన్నికలో అన్నాడీఎంకే ఆధిక్యం.. వెనుకంజలో టీవీకే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!