19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు విడుదల కానున్న వెంకటేష్ ‘మాలా’ పాట

Writer: Pooja 02:07 PM, 19 అక్టోబర్, 2026
నేడు విడుదల కానున్న వెంకటేష్ ‘మాలా’ పాట

వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న కుటుంబ కథాచిత్రం ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్‌ 30, 2026న విడుదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈలోగా సినిమా నుంచి రెండో పాట ‘మాలా’ను విడుదల చేసేందుకు మేకర్స్‌ సిద్ధమయ్యారు. తమన్‌ స్వరపరిచిన ఈ ఉత్సాహభరిత గీతంలో వెంకటేష్, నివేదా పేతురాజ్‌ కనిపించనున్నారు. ఈ పాటను నేడు సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అయితే పాటకు సంబంధించిన ప్రచార పోస్టర్‌లో సినిమా విడుదల తేదీని ప్రస్తావించలేదు. పాటతో పాటు చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్‌, పూజిత పొన్నాడ, రావు రమేశ్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులు అరెస్ట్

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులు అరెస్ట్

‘కాకా’ సెట్స్‌ నుంచి చిరంజీవి వీడియో లీక్‌

‘కాకా’ సెట్స్‌ నుంచి చిరంజీవి వీడియో లీక్‌

‘శక్తి శాలిని’తో సోలో హీరోయిన్‌గా అనీత్‌ పడ్డా

‘శక్తి శాలిని’తో సోలో హీరోయిన్‌గా అనీత్‌ పడ్డా

మెగాస్టార్ చిరంజీవికి కథ వినిపించా: కార్తీక్ సుబ్బరాజ్

మెగాస్టార్ చిరంజీవికి కథ వినిపించా: కార్తీక్ సుబ్బరాజ్

‘కల్ట్‌’తో దర్శకుడిగా విష్వక్‌ సేన్‌ మరో అడుగు

‘కల్ట్‌’తో దర్శకుడిగా విష్వక్‌ సేన్‌ మరో అడుగు

బ్రేక్‌ఈవెన్ దిశగా రణబాలి పోరాటం

బ్రేక్‌ఈవెన్ దిశగా రణబాలి పోరాటం

ట్యాగ్లు
వెంకటేష్ఆదర్శ కుటుంబంమాలా పాటతమన్ సంగీతంత్రివిక్రమ్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొత్త 5జీ ఫోన్‌తో వచ్చిన శాంసంగ్.. ప్రారంభ ధర ఎంతంటే?
టెక్నాలజీ

కొత్త 5జీ ఫోన్‌తో వచ్చిన శాంసంగ్.. ప్రారంభ ధర ఎంతంటే?

ఫ్రాన్స్‌లో అల్లర్లు.. హోంమంత్రి రాజీనామాను తిరస్కరించిన మాక్రాన్
జనరల్

ఫ్రాన్స్‌లో అల్లర్లు.. హోంమంత్రి రాజీనామాను తిరస్కరించిన మాక్రాన్

బలోచిస్తాన్‌లో ఎదురుకాల్పులు..మేజర్ మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం
జనరల్

బలోచిస్తాన్‌లో ఎదురుకాల్పులు..మేజర్ మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం

మున్సిపల్ కార్యాలయాల వద్ద శిల్పా, శబరి నిరసనలు
జనరల్

మున్సిపల్ కార్యాలయాల వద్ద శిల్పా, శబరి నిరసనలు

మైదుకూరులో ఎన్నిక వాయిదా: ఎస్ఈసీ అనిల్ చంద్ర
జనరల్

మైదుకూరులో ఎన్నిక వాయిదా: ఎస్ఈసీ అనిల్ చంద్ర

కడప జడ్పీ పీఠంపై ఉత్కంఠ.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులపై కీలక చర్చ
రాజకీయాలు

కడప జడ్పీ పీఠంపై ఉత్కంఠ.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులపై కీలక చర్చ

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చిన మరో హనీ ట్రాప్
జనరల్

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చిన మరో హనీ ట్రాప్

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులు అరెస్ట్
సినిమాలు

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులు అరెస్ట్

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 900 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్‌
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 900 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్‌

55 ఏళ్ల వయసులోనూ అదే స్కూల్‌కు పేరెంట్‌గా వెళ్తున్నా: సైఫ్ అలీఖాన్
జనరల్

55 ఏళ్ల వయసులోనూ అదే స్కూల్‌కు పేరెంట్‌గా వెళ్తున్నా: సైఫ్ అలీఖాన్

‘కాకా’ సెట్స్‌ నుంచి చిరంజీవి వీడియో లీక్‌
సినిమాలు

‘కాకా’ సెట్స్‌ నుంచి చిరంజీవి వీడియో లీక్‌

ఫ్రాన్స్‌లో మంటల మధ్య జాగింగ్‌.. మహిళ వీడియో వైరల్‌
జనరల్

ఫ్రాన్స్‌లో మంటల మధ్య జాగింగ్‌.. మహిళ వీడియో వైరల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!