29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్’ నుంచి ‘యేశ నాగుల’ ఫుల్ సాంగ్ రిలీజ్

Writer: Harika S 12:16 PM, 29 ఆగస్టు, 2026
‘ది ప్యారడైజ్’ నుంచి ‘యేశ నాగుల’ ఫుల్ సాంగ్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్‌గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో పాట ‘యేశ నాగుల’ ఫుల్ వెర్షన్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలంగాణ జానపద నేపథ్యంతో రూపొందిన ఈ పాటకు అనిరుధ్ తనదైన శైలిలో మాస్ టచ్ ఇచ్చారు.

డల్లాస్‌లో నిర్వహించిన లైవ్ పెర్ఫార్మెన్స్ ద్వారా ఈ పాటను ప్రత్యేకంగా విడుదల చేశారు. ఆ తర్వాత అభిమానుల కోసం అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై వంటి పలు మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో పాటను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒరిజినల్ ఫోక్ ఫీల్‌ను కొనసాగిస్తూ అనిరుధ్ అందించిన ఎనర్జిటిక్ బీట్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటలో నాని సరసన కీర్తి సురేష్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగార్జున 100వ సినిమాకు అదిరిపోయే గ్లింప్స్

నాగార్జున 100వ సినిమాకు అదిరిపోయే గ్లింప్స్

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?

‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి

‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి

హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు

నిర్మాత కు రాఖీ కట్టిన హీరోయిన్

నిర్మాత కు రాఖీ కట్టిన హీరోయిన్

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలఅనిరుధ్ రవిచందర్యేశ నాగులతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ
జనరల్

తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యశ్ ‘టాక్సిక్’కు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్? కీలక డీల్‌పై టాక్
గాసిప్స్

యశ్ ‘టాక్సిక్’కు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్? కీలక డీల్‌పై టాక్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లాంచ్ డేట్ ఫిక్స్
షోస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లాంచ్ డేట్ ఫిక్స్

‘ది ప్యారడైజ్’ నుంచి ‘యేశ నాగుల’ ఫుల్ సాంగ్ రిలీజ్
సినిమాలు

‘ది ప్యారడైజ్’ నుంచి ‘యేశ నాగుల’ ఫుల్ సాంగ్ రిలీజ్

లోకేష్ కనగరాజ్ ‘డిసి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓటీటీ

లోకేష్ కనగరాజ్ ‘డిసి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

నాగార్జున 100వ సినిమాకు అదిరిపోయే గ్లింప్స్
సినిమాలు

నాగార్జున 100వ సినిమాకు అదిరిపోయే గ్లింప్స్

నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు
జనరల్

నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ ను సస్పెండ్ చేసిన ఎంఐఎం..
జనరల్

ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ ను సస్పెండ్ చేసిన ఎంఐఎం..

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు
జనరల్

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం
జనరల్

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...
జనరల్

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!