
సినిమాలు

సినీ అభిమానులకు టీటైమ్ తెలుగు మరో ఆసక్తికరమైన గివ్అవే అలర్ట్‌ను తీసుకొచ్చింది. ఈసారి ఇరుముడి సినిమా కోసం గివ్అవే నిర్వహిస్తోంది. సినిమాలో టికెట్లు గెలుచుకునే అవకాశం పొందాలంటే టీటైమ్ తెలుగు సూచించిన రెండు నియమాలను తప్పనిసరిగా పాటించాలి.
మొదటి నియమం.. టీటైమ్ తెలుగు అడిగే ప్రశ్నకు సరైన సమాధానాన్ని కామెంట్‌లో ఇవ్వాలి. రెండో నియమం.. ఈ వారం టీటైమ్ తెలుగు వెబ్‌సైట్‌లో నిర్వహించిన అన్ని పోలింగ్ ప్రశ్నలకు ఓటు వేసి ఉండాలి. ఈ రెండు నియమాలను పాటించిన వారినే గివ్అవే కోసం పరిగణనలోకి తీసుకుంటారు. మరిన్ని వివరాల కోసం టీటైమ్ తెలుగు అప్‌డేట్స్‌ను ఫాలో అవ్వండి.
Guess & Win! 🎬
మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో వస్తున్న ‘ఇరుముడి’ ఎన్నో సినిమా?
మీ సమాధానాన్ని కామెంట్ చేయండి! 👇














కామెంట్స్ (20)
76th film
77 th film
77 th Film #Irumudi
77th film
77th film irumudi 🤩
Raviteja 77th Movie #Irumudi 😍
77th film
Id - @Naveen_Saaho_41 Raviteja 77th film idhi #Irumudi
#RT77 Raviteja 77th Movie #Irumudi
🆔 - @nikitha251095 RaviTeja's #Irumudi is #RT77 Movie 77th Movie ✅
Id - @VineshKasagani #RT77 Raviteja gaari 77th film First look on Jan 26th ❤️
#RT77 ID - @meena_1964 RaviTeja gari 77th Movie :- #IRUMUDI ❤️
#RT77 Raviteja 77th Movie #Irumudi
RT77(IRumudi) Swamiye Saaranam ayyappa 🖤
It' Raviteja's 77th Film bro🔥❤️ Ee sari pakka Blockbuster kodtatdu🔥❤️
77th film bro✅✅ isari comeback pakka kadha SWAMI SARANAM🙏🙏
It's mass maharaja 77th film swami ye saranam ayyappa 🛐 Ravanna comeback kosam waiting ✊
MASS MAHARAJ RAVI TEJA 77th Film 🔥
Raviteja 77th movie
Edhi ravi teja anna 77th film. Hope it becomes a blockbuster