Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రీ-రిలీజ్‌లో రికార్డు దిశగా సూర్య క్లాసిక్ మూవీ..

02:59 PM, 11 జూన్, 2026
రీ-రిలీజ్‌లో రికార్డు దిశగా సూర్య క్లాసిక్ మూవీ..

సూర్య హీరోగా, సమీరా రెడ్డి, సిమ్రాన్, దివ్య స్పందన ప్రధాన పాత్రల్లో నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2008లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. భావోద్వేగభరితమైన కథ, అద్భుతమైన నటనతో ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది.

జూన్ 12న తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలి రోజు ప్రదర్శనల కోసం ఇప్పటికే దాదాపు 30 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. క్లాసిక్ చిత్రాల రీ-రిలీజ్‌లకు పెరుగుతున్న ఆదరణ మధ్య ఈ సినిమా కూడా మరోసారి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రేమ, బంధాలు, భావోద్వేగాల ప్రయాణం.. ‘వంద దేవుళ్లు’కి 8 రోజులే

లెనిన్ – భారతి పరిచయానికి మరో 15 రోజులు..

టీజర్‌తో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైన ‘రావు బహదూర్’

ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. కమ్‌బ్యాక్ ఎప్పుడు?

భావోద్వేగాల బంగారు ప్రయాణం.. ‘మా ఇంటి బంగారం’

ఒక్క ఏడాదిలో ఇద్దరు ఆప్తులను కోల్పోయా..- రాధిక

ట్యాగ్లు
సూర్యసూర్య సన్ ఆఫ్ కృష్ణన్గౌతమ్ వాసుదేవ్ మీనన్రీ రిలీజ్తెలుగు సినిమాతమిళ సినిమాసమీరా రెడ్డిసిమ్రాన్దివ్య స్పందనమూవీ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రేమ, బంధాలు, భావోద్వేగాల ప్రయాణం.. ‘వంద దేవుళ్లు’కి 8 రోజులే
సినిమాలు

ప్రేమ, బంధాలు, భావోద్వేగాల ప్రయాణం.. ‘వంద దేవుళ్లు’కి 8 రోజులే

లెనిన్ – భారతి పరిచయానికి మరో 15 రోజులు..
సినిమాలు

లెనిన్ – భారతి పరిచయానికి మరో 15 రోజులు..

టీజర్‌తో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైన ‘రావు బహదూర్’
సినిమాలు

టీజర్‌తో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైన ‘రావు బహదూర్’

ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. కమ్‌బ్యాక్ ఎప్పుడు?
సినిమాలు

ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. కమ్‌బ్యాక్ ఎప్పుడు?

భావోద్వేగాల బంగారు ప్రయాణం.. ‘మా ఇంటి బంగారం’
సినిమాలు

భావోద్వేగాల బంగారు ప్రయాణం.. ‘మా ఇంటి బంగారం’

కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం.. ఆరోగ్యశాఖ హై అలర్ట్
ఆరోగ్యం

కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం.. ఆరోగ్యశాఖ హై అలర్ట్

ఒక్క ఏడాదిలో ఇద్దరు ఆప్తులను కోల్పోయా..- రాధిక
సినిమాలు

ఒక్క ఏడాదిలో ఇద్దరు ఆప్తులను కోల్పోయా..- రాధిక

గృహిణులను దేశ నిర్మాతలుగా గుర్తించిన సుప్రీంకోర్టు
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్ పేలుడు ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటో కేసు

ఏఐ ఆధారిత సైబర్ మోసాలపై కేంద్ర హెచ్చరిక
జనరల్

ఏఐ ఆధారిత సైబర్ మోసాలపై కేంద్ర హెచ్చరిక

ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు NDA ఖాతాలో.. అభ్యర్థులంతా ఏకగ్రీవం

టీఎంసీ సంక్షోభంలో మమతాకు అండగా శతృఘ్న సిన్హా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!