
గాసిప్స్

యూత్ ఫేవరైట్ హీరో సిధ్ధు జోన్నలగడ్డ, “తెలుసు కదా” ట్రైలర్లో తన మాస్ అటిట్యూడ్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు.
“ఒకరివైపు నిజమైన ఫీలింగ్స్ ఉంటే, అవి సడన్‌గా పోవు” అని చెప్పే డైలాగ్‌తో అతని క్యారెక్టర్‌లోని కంఫ్యూజన్ లవ్గేమ్కి గట్టి హింట్ ఇచ్చాడు.రాశీ ఖన్నా మరియు శ్రీనిధి శెట్టిలతో ఉన్న ప్రేమ త్రికోణం, పవర్ అండ్ ప్యాషన్ మిక్స్ అయి ట్రైలర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి.ఈ సినిమా ద్వారా సెలబ్రిటీ స్టైలిస్ట్ నీరజా కోన డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.
People Media Factory బేనర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్ మరియు కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఎస్. థమన్ సంగీతం, వివా హర్ష డైలాగ్‌తో ముగిసే చివరి సీన్ — పక్కా మాస్ టచ్ ఇచ్చాయి.లవ్, ఈగో, ఎమోషన్ల మేళవింపు అయిన “తెలుసు కదా” ట్రైలర్, యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకునేలా ఉంది.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!