26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపటి నుంచే ‘జార్జ్ క్రిష్’ షూటింగ్!

Writer: Harika S 07:31 PM, 26 ఆగస్టు, 2026
రేపటి నుంచే ‘జార్జ్ క్రిష్’ షూటింగ్!

దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త చిత్రం జార్జ్ క్రిష్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోనే లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ముందుగా సినిమా ఓపెనింగ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని, ఆ తర్వాత శర్వానంద్‌పై ఓ పాటను షూట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసినట్లు సమాచారం. చిన్న వయసులో ఆవేశంతో హీరో చేసే ఓ నిర్ణయం అతని జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయనే అంశం చుట్టూ కథ సాగుతుందని తెలుస్తోంది. డ్రామాతో పాటు శ్రీను వైట్ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా సినిమాలో ప్రాధాన్యత ఉండనుందని టాక్. గతంలో గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన యాక్షన్ కామెడీ విశ్వం యావరేజ్‌గా నిలిచిన నేపథ్యంలో, జార్జ్ క్రిష్‌తో దర్శకుడు మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా నెగిటివిటీపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

సోషల్ మీడియా నెగిటివిటీపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

చైతు నా జీవితంలోకి రావడం అదృష్టం - శోభిత

చైతు నా జీవితంలోకి రావడం అదృష్టం - శోభిత

‘టాక్సిక్‌’లో బోల్డ్ సీన్లపై విమర్శలు

‘టాక్సిక్‌’లో బోల్డ్ సీన్లపై విమర్శలు

ట్యాగ్లు
శర్వానంద్శ్రీను వైట్లజార్జ్ క్రిష్భాగ్యశ్రీ బోర్సేతెలుగు సినిమాటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..

‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు
టెక్నాలజీ

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభించడంపై చంద్రబాబు హర్షం
జనరల్

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభించడంపై చంద్రబాబు హర్షం

తేజ్‌పాల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

తేజ్‌పాల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. పలువురు యాత్రికులు గల్లంతు!
జనరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. పలువురు యాత్రికులు గల్లంతు!

నేపాల్ వరద ముప్పు.. బీహార్‌లో హై అలర్ట్!
జనరల్

నేపాల్ వరద ముప్పు.. బీహార్‌లో హై అలర్ట్!

రేపటి నుంచే ‘జార్జ్ క్రిష్’ షూటింగ్!
సినిమాలు

రేపటి నుంచే ‘జార్జ్ క్రిష్’ షూటింగ్!

సోషల్ మీడియా నెగిటివిటీపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

సోషల్ మీడియా నెగిటివిటీపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

తెలంగాణలో  ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌
క్రీడలు

తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం
జనరల్

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...
జనరల్

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!